Hajj Yatra: హజ్ అనేది ముస్లింలకు అత్యంత పవిత్రమైన తీర్థయాత్రగా పరిగణించబడుతుంది. ఇది సౌదీ అరేబియాలోని మక్కాలో ఉన్న మస్జిద్ అల్-హరామ్ (పవిత్ర మసీదు) ప్రాంతంలో జరగుతుంది. హజ్ యాత్ర ఇస్లాం మతంలోని కీలక అంశం. అంటే ఒక ముస్లిం ఆర్థికంగా, శారీరకంగా స్తోమత ఉన్నంతలో తన జీవితంలో కనీసం ఒక్కసారి హజ్ యాత్ర చేయాలి. ఇక హజ్ ప్రతి సంవత్సరం ఇస్లామిక్ క్యాలెండర్‌లోని 12వ నెల ధుల్ హిజ్జా లో నిర్వహించబడుతుంది. ధుల్ హిజ్జా 8వ…
Saudi Arabia: ఎడారితో నిండి ఉండే సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పవిత్ర నగరాలైన మక్కా, మదీనా, జెడ్డా నగరాలు జలాశయాలను తలపిస్తున్నాయి. రోడ్లన్ని నీటిలో నిండిపోయాయి. మక్కా నగరంలోని పలు అపార్ట్‌మెంట్లలోకి నీరు చేరింది. వర్షాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. లగ్జరీ కార్లు వరద నీటిలో మునిపోయాయి.
అయోధ్యలో (Ayodhya) మసీదు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. గ్రాండ్‌గా ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్‌లో పనులు ప్రారంభించేందుకు మత పెద్దలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Heavy Rains Hit Saudi Arabia, Block Road To Mecca: అరబ్ కంట్రీ, ఎడారి దేశం, అసలు వర్షపాతమే పెద్దగా ఉండని సౌదీ అరేబియాను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. సౌదీ కోస్టల్ సిటీ జెడ్డాతో పాటు పశ్చిమ సౌదీ అరేబియాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా గురువారం ఇద్దరు మరణించినట్లు అక్కడి ప్రబుత్వం వెల్లడించింది. వర్షాల వల్ల విమానాలు ఆలస్యం అవుతున్నాయి. పాఠశాలలను మూసేయాలని.. అవసరం అయితే తప్పా బయటకు రావద్దని మక్కా ప్రాంతీయ…