Indian Cricketer Mayank Agarwal files police complaint: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ మంగళవారం తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విమానంలో సీటు ముందున్న ప్లాస్టిక్ కవర్‌లో మంచినీళ్లుగా భావించి హానికర ద్రవం తాగడంతో తీవ్ర అనారోగ్యంకు గురయ్యాడు. వెంటనే విమానాన్ని ఆపి అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మయాంక్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే ఈ ఘటనపై మయాంక్ తన మేనేజర్ సహాయంతో పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేశాడు. మయాంక్…