ఎన్టీఆర్, రామ్ చరణ్ తో రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఓటీటీ స్ర్టీమింగ్ హక్కులను జీ5 కొనుగోలు చేసి 20వ తేదీనుంచి అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది. అయితే ఈ క్రేజీ సినిమా కోసం పే ఫర్ వ్యూ పద్దతిని అనుసరించాలని ముందు అనుకుంది జీ5. అయితే ఇప్పుడా ఆలోచన విరమించుకుని తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తన సబ్ స్క్రైబర్స్ కి ఉచితంగానే చూపించబోతోంది. దీనికి కారణం మరో ఓటీటీ లో మరో సూపర్…