కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ ‘మ్యాక్స్’. టాలీవుడ్ నటుడు సునీల్, ‘అఖండ’ ఫేమ్ శరత్ లోహితస్య కీలక పాత్రల్లో నటించారు. వీ క్రియేషన్స్, కిచ్చా క్రియేషన్స్ సంస్థలపై కోలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్ థాను ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ కార్తికేయ దర్శకత్వం వహించారు. డిసెంబర్ 27న ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ద్వారా తెలుగులో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కానుంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. Also Read…
శాండిల్ వుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ ఫైట్ స్టార్టైంది. పుష్ప2, గేమ్ ఛేంజర్ రిలీజెస్ మధ్య క్లాషెస్ వస్తాయనుకుంటే చెర్రీ సంక్రాంతి రేసులోకి షిఫ్ట్ అవడంతో క్లాష్ తప్పింది. తండేల్ కూడా తప్పుకుంది. దీంతో పుష్ప 2కు గోల్డెన్ కార్పెట్ వేసినట్లయ్యింది. టాలీవుడ్ లో మిస్ అయిన స్టార్ వార్ కన్నడ ఇండస్ట్రీలో మొదలైంది. ఉపేంద్ర వర్సెస్ కిచ్చా సుదీప్ ఫ్యాన్ మూమెంట్‌తో పాటు వార్ రెడీ అవుతోంది Also Read : Varun Dhawan : కీర్తి…