Dharam Gokhool: బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు.. ఆధికారిక పర్యటనలో భాగంగా విజయవాడకు వచ్చిన ఆయన ఆలయానికి విచ్చేశారు. ధర్మబీర్ గోఖూల్ కు అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ…