Matthew Wade Retirement: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్, వికెట్ కీపర్ మాథ్యూ వేడ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. టెస్టు ఫార్మాట్‌కు తాను వీడ్కోలు పలుకుతున్నట్లు వెల్లడించాడు. అయితే పరిమిత ఓవర్ల క్రికెట్‌లో మాత్రం తాను కొనసాగుతానని వేడ్ స్పష్టం చేశాడు. ది షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో టాస్మానియా- వెస్టర్న్ ఆస్ట్రేలియా మధ్య మార్చి 21న మొదలుకానున్న ఫైనల్ మ్యాచ్ తన రెడ్ బాల్ క్రికెట్‌లో ఆఖరిదని తెలిపాడు. టెస్ట్ ఫార్మాట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న వేడ్.. జూన్ 1…