Indian-origin employee suffering over Meta layoff: ఐటీ రంగంలో సంక్షోభం ఉద్యోగులను కలవరపెడుతున్నాయి. ఇప్పటికే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ట్విట్టర్, మెటా, నెట్ ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ వంటి పలు కంపెనీలు ఉద్యోగులను ఇంటికి పంపాయి. ఫేస్ బుక్, వాట్సాప్ పేరెంట్ కంపెనీ అయిన మెటా ఏకంగా 13 శాతం మంది ఉద్యోగులను అంటే 11,000 మందిని తొలగిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. దీంతో ఐటీ రంగంలో ఒక్కసారిగా కుదుపు ఏర్పడింది. ఇక దేశీయ కంపెనీల వంతు వస్తుందని…
Indian Man Relocates To Canada For Meta Job, Laid-Off Just 2 Days Later: ఉద్యోగం కోసం కోటి ఆశలతో ఇండియా నుంచి కెనడాకు వెళ్లిన ఓ ఐటీ ఉద్యగికి ఊహించని షాక్ తగిలింది. కెనడాకు వెళ్లిన రెండు రోజుల్లోనే ఉద్యోగం నుంచి తీసేసింది ఫేస్ బుక్, వాట్సాప్ మాతృసంస్థ మెటా. ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్ పూర్ యూనివర్సిటీ చదివిన విద్యార్థినే తీసి పక్కన పడేసింది. భారత దేశం నుంచి వెళ్లిన రెండు రోజులకే…