బాలకృష్ణ–బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే టాలీవుడ్‌లో మాస్ ఎంటర్‌టైన్‌మెంట్‌కు బ్రాండ్. అటువంటి హిట్ కాంబో నుంచి వస్తున్న ‘అఖండ 2 – తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. డిసెంబర్ 5న విడుదల కాబోతున్న ఈ పాన్‌ఇండియా సినిమాపై మొదటి అప్‌డేట్ నుంచే రేంజ్‌కి మించిన బజ్ క్రియేట్ అయింది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టెక్నికల్‌గా కూడా టాప్ టీమ్ పని చేస్తోంది. మొదటి భాగం బ్లాక్‌బస్టర్ కావడంతో,…