రామ్ గోపాల్ వర్మ చేసే ట్వీట్స్ ని అర్ధం చేసుకోవాలి అంటే చాలా బ్రెయిన్ పెట్టాలి. మహానుభావుల మాటలు అస్సలు అర్ధం కావు అన్నట్లు వర్మ ట్వీట్స్ కూడా అర్ధం కావు. ఆయన అభిమానించే ఫాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటారు అని ప్రూవ్ చేశాడు ప్రొడ్యూసర్ ‘రాహుల్ యాదవ్’. ‘మళ్లీరావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ లాంటి మంచి హిట్ సినిమాలని ‘స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్’ బ్యానర్ పై ప్రొడ్యూస్ చేసిన రాహుల్ యాదవ్, రీసెంట్ గా…
హారర్ కామెడి, హారర్ లవ్ స్టొరీ, హారర్ సెంటిమెంట్, హారర్ థ్రిల్లర్ లాంటి మిక్స్డ్ జానర్స్ లో సినిమాలు చూసి బోర్ కొట్టిన హారర్ లవర్స్ కి ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా ‘మసూద’. థియేటర్ లో కూర్చోని సినిమా చూస్తున్న ఆడియన్స్ ని భయపెట్టడంలో సక్సస్ అవ్వడానికి కారణం దర్శకుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్. ముస్లిం అమ్మాయి, దెయ్యం, పీరు సాయుబు లాంటి ఎలిమెంట్స్ ని కథలో పెట్టుకోవడంతో ‘మసూద’ సినిమా ఆడియన్స్ కి చాలా…