Maskathadi Lyrical Song from Prema Desapu Yuvarani: యామిన్ రాజ్, విరాట్ కార్తిక్, ప్రియాంక రేవ్రి కీలక పాత్రధారులుగా రూపొందుతున్న ‘ప్రేమదేశపు యువరాణి’ చిత్రం విడుదలకి సిద్ధం అవుతోంది. ఏజీఈ క్రియేషన్స్, ఎస్2హెచ్2 ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఆనంద్ వేమూరి, హరిప్రసాద్ సిహెచ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయి సునీల్ నిమ్మల దర్శకుడుగా వ్యవహరించిన ఈ సినిమా రిలీజ్ కి సిద్ధం అవుతున్న క్రమంలో ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే సినిమాలోని ‘మసకతడి’…