మారుతి సుజుకి ఇండియా కొత్త మోడల్ సెలెరియోను విడుదల చేసింది. ఇందులో భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు కూడా అమర్చింది. అంతేకాదు లేటెస్ట్ అప్డేట్‌తో కంపెనీ ఈ కారు ధరను కూడా పెంచింది. ప్రస్తుతం ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 5.64 లక్షలుగా ఉంది. టాప్ ఎండ్ వేరియంట్ ధర రూ .7.37 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.
Best Mileage Cars : ప్రస్తుతం మార్కెట్లో తక్కువ ధరలో అద్భుతమైన ఫీచర్లతో ఎన్నో కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే సగటు సామాన్యుడు మంచి మైలేజీ ఇచ్చే కారు కోసం మాత్రమే చూస్తుంటారు.
మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.