Maruti Suzuki Celerio: మారుతి సెలెరియో న్యూ ఎడిషన్ విడుదల.. కేవలం రూ. 4.99 లక్షలకే
- సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల
- ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు
- సెలెరియో న్యూ ఎడిషన్ ఫీచర్స్ ఇవే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మారుతి సుజుకి తన ప్రముఖ హ్యాచ్‌బ్యాక్ సెలెరియో లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ. 4.99 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా నిర్ణయించింది. దీంతో పాటు ఈ ఎడిషన్‌కు రూ.11,000 విలువైన ఉచిత యాక్సెసరీలు అందిస్తున్నారు. ఇది గతంలో ప్రారంభించిన డ్రీమ్ సిరీస్ ఆధారంగా రూపొందించారు. ఇందులో కాస్మెటిక్, ఫీచర్ అప్‌గ్రేడ్‌లు కూడా చేశారు. దాని వివరాలను తెలుసుకుందాం.
READ MORE: Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..
Also Read
- Mahindra BE 07, Thar: మహీంద్రా Electric SUVలు టెస్టింగ్‌లో.. BE 07, Thar EVలో 500Km రేంజ్, అదిరిపోయే ఫీచర్లు!
- Bajaj Pulsar Festive Offer: Bajaj బైక్‌లపై అదిరిపోయే ఫెస్టివ్ ఆఫర్.. రూ.12,000 వరకు బెనిఫిట్స్, పూర్తి లిస్ట్ ఇదే!
- Komaki MG-Pro+ Electric Scooter: రూ.85,999కే 150+KM రేంజ్.. 4 వేరియంట్లతో వచ్చిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది!
- Electric Scooter Range Case: 85KM రేంజ్ అంటూ అమ్మారు.. వచ్చింది 16KM మాత్రమే! EV కంపెనీకి రూ.1.68 లక్షల షాక్
ఈ పరిమిత ఎడిషన్ ఈ ఏడాది చివర్లో మంచి వినియోగదారులకు మంచి ఎంపికగా మారనుంది. ఇందులో అనేక ఉచిత యాక్సెసరీలు అందుబాటులో ఉన్నాయి. క్రోమ్ ఇన్సర్ట్‌లతో కూడిన సైడ్ మోల్డింగ్, రూఫ్ స్పాయిలర్, డ్యూయల్-కలర్ డోర్ సిల్ గార్డ్‌లు, ఫ్యాన్సీ ఫ్లోర్ మ్యాట్‌లు అమర్చారు. లిమిటెడ్ ఎడిషన్‌లో ఎలాంటి మెకానికల్ మార్పులు చేయలేదు. ఇది 1.0-లీటర్ 3-సిలిండర్ K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. 6bhp పవర్, 89nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్‌తో పాటు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇంతే కాకుండా CNG వేరియంట్‌లో ఈ ఇంజన్ 56bhp శక్తిని మరియు 82.1nm యొక్క టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు, ఇది మాన్యువల్ గేర్‌బాక్స్‌తో మాత్రమే జత చేయబడుతుంది.
READ MORE: Mallikarjun Kharge: అర్థరాత్రిలోగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి.. ప్రధానికి కాంగ్రెస్ అల్టిమేటం..
పెట్రోల్-మాన్యువల్ వేరియంట్ తో లీటరుకు 25.24 కిలోమీటర్లు, పెట్రోల్-ఏఎమ్ టీ ఆప్షన్ తో లీటరుకు 26.68 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. అదనంగా, సెలెరియో సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.43 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అంతే కాకుండా.. ఇందులో వేరియంట్లు స్మార్ట్ ఫోన్ నావిగేషన్ సామర్థ్యాలను కలిగి ఉన్న 7 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తాయి. ఈ సిస్టమ్ ఆపిల్ (apple) కార్ ప్లే, ఆండ్రాయిడ్ (android) ఆటో రెండింటికీ అనుకూలంగా ఉంటుంది. అదనంగా, ఈ హ్యాచ్ బ్యాక్ లో కీలెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్-స్టాప్ మెకానిజం తదితర ఫీచర్స్ ఉన్నాయి. అలాగే, ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్ విత్ ఇబిడి, ఇఎస్పి, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, హిల్ హోల్డ్ అసిస్ట్ ఫీచర్స్ ఉన్నాయి.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!