The RajaSaab Runtime: ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్.. ఈ పేరుకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండియన్ సినిమా హిస్టరీలో ఈ పేరుకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బాహుబలి సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న నటుడు ప్రభాస్. తనదైన శైలిలో సినిమాలు తీసుకుంటూ టాలీవుడ్‌లో దూసుకుపోతున్న డైరెక్టర్ మారుతీ. ఈ ఇద్దరి క్రేజీ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమా.. ‘ది రాజాసాబ్’. READ ALSO: Localbody Elections: ముగిసిన రెండో…
ప్రభాస్ హీరోగా మారుతి తీస్తున్న ‘రాజాసాబ్’ సినిమా మీద అభిమానుల్లో రోజు రోజుకూ క్రేజ్ పెరుగుతూనే ఉంది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం, ప్రభాస్ కెరీర్‌లో పూర్తిగా కొత్త జానర్‌లో వస్తోంది. మొదటి అప్‌డేట్ బయటకు వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్ మీద అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్‌ను చాలా రోజుల తర్వాత లైట్–హార్ట్ ఫుల్ ఫన్ రోల్‌లో చూడబోతున్నామనే ఉత్సాహం ఫ్యాన్స్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక తాజాగా…
Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం ‘ది రాజాసాబ్’. ఈ మధ్యకాలంలో పవర్ ఫుల్ పాత్రల్లో మాత్రమే కనిపించిన ప్రభాస్ ఈ సినిమాలో వింటేజ్ లుక్ తో కనిపించబోతున్నారు. అందుకే ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందుకు తగ్గట్టుగా డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ఒక స్పెషల్ సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్…
ప్రభాస్ ఫ్యాన్స్ సహా సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న రాజాసాబ్ ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదల కావాల్సి ఉన్న ఈ సినిమాని వచ్చే ఏడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేయడానికి మేకర్స్ సిద్ధమయ్యారు. మారుతి డైరెక్షన్‌లో రూపొందించబడిన ఈ సినిమాని విశ్వప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద నిర్మిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కట్ ఏకంగా మూడు నిమిషాల 34 సెకండ్ల పాటు సాగింది. పూర్తిగా వింటేజ్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘ది రాజా సాబ్’ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న ఈ హారర్ అండ్ కామెడీ జానర్ ప్రస్తుతం షూటింగ్ చివరి దశలోకి చేరుకున్న ఈ ప్రాజెక్ట్ సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న విడుదల కానుంది. అయితే తాజాగా ప్రభాస్ ఈ సినిమాలో తన అభిమానులను అలరించేందుకు ప్రత్యేకంగా కంకణం కట్టుకున్నాడని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. Also Read : Kalki2898AD : కల్కీ…