Nidhi Agarwal : నిధి అగర్వాల్ టాలీవుడ్లో అడుగుపెట్టినప్పటి నుంచి గ్లామర్, డ్యాన్స్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసింది. కానీ ఏం లాభం.. ఆమె కెరీర్ మాత్రం ఊహించిన స్థాయిలో సాగలేదు. వరుస సినిమాలు చేసినా ఒక్కదానికీ పెద్ద హిట్ ట్యాగ్ రాలేదు. ఇప్పటివరకు 8 వరుస ఫ్లాపులు రావడంతో ఆమె ఫ్యాన్ బేస్ మొత్తం తగ్గిపోతోంది. సవ్యసాచి, ఇస్మార్ట్ శంకర్ తప్ప ఆ తర్వాత వచ్చిన మిస్సమ్మ, హీరో, కల్యాణ్ రామ్‌తో చేసిన…
ప్రభాస్ అభిమానులకు, సినీ ప్రేక్షకులకు ఒక ఆసక్తికరమైన వార్త తెర మీదకు వచ్చింది. ‘రాజా సాబ్’ సినిమా విడుదలకు ముందు చిత్ర యూనిట్ మరో ట్రైలర్‌ను విడుదల చేయాలని యోచిస్తోంది. అయితే, ఈసారి ట్రైలర్ విషయంలో దర్శకుడు మారుతి ఒక సరికొత్త పద్ధతిని అనుసరించబోతున్నారు. సాధారణంగా సినిమాలలోని కీ షాట్స్‌తో ట్రైలర్ కట్ చేస్తుంటారు. కానీ, ‘రాజా సాబ్’ కోసం విడుదల చేయబోయే ఈ రెండో ట్రైలర్‌ను సినిమాలోని సన్నివేశాలతో కాకుండా, దీనికోసం స్పెషల్‌గా షూట్ చేయాలని…
The Rajasaab : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న మూవీ ది రాజాసాబ్. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. డిసెంబర్ లో రిలీజ్ చేయాల్సిన ఈ మూవీని సంక్రాంతికి వాయిదా వేశారు. ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ టైమ్ హర్రర్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాను మారుతి హర్రర్ ప్లస్ కామెడీ మూవీగా తీస్తున్నాడు. అయితే ఈ సినిమా బడ్జెట్ పై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. అన్ని వందల…
Sai Durga Tej : మెగా హీరోతో ప్రభాస్ డైరెక్టర్ ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా వస్తున్న ది రాజాసాబ్ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు మారుతి. గతంలో ఇదే మారుతి డైరెక్టర్ గా సాయిదుర్గా తేజ్ హీరోగా వచ్చిన ప్రతిరోజూ పండగే అప్పట్లో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. మారుతి మరోసారి సాయిదుర్గాతేజ్ తో మూవీ చేయడానికి రెడీ అవుతున్నాడు. అప్పట్లో మారుతి ఓ కథను రాసుకున్నాడు.…
Rajasaab : రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్షన్ లో వస్తున్న మూవీ రాజాసాబ్. స్పీడ్ గా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే వచ్చిన టీజర్ భారీ అంచనాలను పెంచేసింది. ఫస్ట్ టైమ్ ప్రభాస్ ఓ హర్రర్ కామెడీ సినిమాలో నటిస్తున్నాడు. పైగా ఇందులో ఆయన లుక్స్ వింటేజ్ ప్రభాస్ ను చూపిస్తున్నాడు. దీంతో ఈ మూవీపై మంచి అంచనాలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా ఈ మూవీ సెట్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఛార్మీ సందడి…
ఓటీటీ ప్లాట్ ఫామ్స్ వచ్చిన తర్వాత కాన్సెప్ట్ బేస్డ్ సినిమాల నిర్మాణం బాగా పెరిగింది. అలా రూపొందిన చిత్రమే ఈ ‘మంచిరోజులు వచ్చాయి’. యువి క్రియేషన్స్ భాగస్వామి కావడం, దర్శకుడు మారుతి దర్శకత్వం వహించటంతో ఈ సినిమాకు క్రేజ్ పెరిగి థియేటర్ రిలీజ్ కి వచ్చింది. ఇక ఈ తరహా చిత్రాలకు సరిగ్గా సరిపోయే హీరో సంతోష్ శోభన్. ఎంగేజ్ మెంట్ కాన్సిల్ అయిన తర్వాత మెహ్రీన్ హీరోయిన్ గా నటించిన సినిమా ఇది. మరి దీపావళి…
వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి తన మొదటి సినిమా నుంచి కథనంలో కొత్తదనం చూపిస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్’ సినిమాను తెరకెక్కిస్తుండగా.. మరోవైపు యంగ్ హీరో సంతోష్ శోభన్ ప్రధాన పాత్రలో ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా చేస్తున్నాడు. ఇందులో మెహ్రీన్ కౌర్ ఫిర్జాదా హీరోయిన్గా నటిస్తోంది. మరో పక్క ‘3 రోజెస్’ అనే వెబ్ సిరీస్ కూడా రూపొందిస్తున్నాడు మారుతి. యస్.కె. యన్ నిర్మిస్తున్న ఈ వెబ్ సిరీస్ లో ముగ్గురు ముద్దుగుమ్మలు…
నాచురల్ స్టార్ నాని నటించిన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా విడుదల అయ్యి నేటికి ఆరేళ్ళు అవుతోంది.. ఈ చిత్రంతో నాని ప్రత్యేక గుర్తింపు పొందాడు. మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం మతిమరుపును ప్రధానాంశంగా కథను రాసుకొని అద్భుతంగా తెరకెక్కించారు. నానిని నటన పరంగాను మరోమెట్టు ఎక్కించింది ఈ సినిమా. ఆయన సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ఆమె కెరీర్ లో ఇదే బిగ్గెస్ట్ హిట్ చిత్రం కావడం విశేషం. గోపీసుందర్ అందించిన పాటలు…