ప్రముఖ తైవాన్ నటుడు జిమ్మీ వాంగ్ యు కన్నుమూశారు. ఈ విషయాన్ని నటుడు జాకీచాన్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘ఇది షాకింగ్ న్యూస్. మరో మార్షల్ ఆర్ట్స్ హీరో మనల్ని వీడాడు. కుంగ్ ఫూ సినిమాలకు మీరు అందించిన సహకారం, యువ తరాలకు పలికిన మద్దతు, అందజేసిన జ్ఞానం పరిశ్రమలో ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. మీ సినిమాలు అభిమానుల హృదయాల్లో ఎప్పుడూ నిలిచి ఉంటాయి. మేము నిన్ను మర్చిపోలేము’ అన్నారు. జిమ్మి వాంగ్ వయసు 79…
ప్రభాస్ పాన్ ఇండియా సినిమా ‘సలార్’ లో శ్రుతిహాసన్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.. కేజీఎఫ్ ఫ్రేమ్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండనున్నాయి. ఇప్పటికే ప్రభాస్ దానికోసం చాలానే కసరత్తులు చేశారు. అయితే ప్రభాస్ సరసన నటించే శ్రుతిహాసన్ కు సైతం ఫైటింగ్ సీన్స్ కు స్కోప్ ఉందట.. దీనిపై ఆమె కూడా మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతోందని తెలుస్తోంది.. చాలా అనుభవం కలిగిన ట్రైనర్స్ మధ్య శ్రుతి…
ఆగస్ట్ 13న నెటిజన్స్ ముందుకొస్తోంది ‘భుజ్ : ద ప్రైడ్ ఆఫ్ ఇండియా’. అజయ్ దేవగణ్, సోనాక్షి సిన్హా, ప్రణీత సుభాష్ లాంటి నటీనటులతో రూపొందిన భారీ బడ్జెట్ మూవీలో అనేక యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అయితే, ‘భుజ్’ మూవీలో నోరా ఫతేహి కూడా ఉండటం ఇప్పుడు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఈసారి కేవలం తన బెల్లీ డ్యాన్స్ లతో, ఐటెం సాంగ్ తో సరిపెట్టబోవటం లేదట మొరాకో మోనాలిసా! Read Also : ప్లాన్ మార్చిన…