Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మెగా హీరో వరుణ్ తేజ్ -లావణ్య త్రిపాఠి జంట ఎప్పటి నుంచో రిలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే..ఇక రీసెంట్ గా కుటుంబ సభ్యుల నడుమ అంగరంగ వైభవంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.. అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన ఫోటోలు వైరల్ కావడంతో వీరిద్దరి పై రకరకాల గాసిప్ లు వినిపిస్తున్నాయి.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది… వరుణ్ తేజ్ కు పెళ్లికి ముందే ఒక కండిషన్ పెట్టిందట.. ఆ కండిషన్ కు ఒప్పుకున్న తరువాతే పెళ్లికి ఒప్పుకుందని టాక్..
ఇంతకీ ఆ కండిషన్ ఏంటంటే… లావణ్య త్రిపాటికి భరతనాట్యం అంటే చాలా పిచ్చి. అయితే పెళ్లయ్యాక కూడా స్టేజ్ పై భరతనాట్యం చేసే ఛాన్స్ వస్తే అస్సలు వదులుకోనే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది.. ఒకవేళ దీనికి అడ్డు చెప్పితే ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని, ఈ విషయంలో నాకు కండిషన్లు పెట్టకూడదు అని వరుణ్ తేజ్ తో ముందే చెప్పిందట.. అంతే కాకుండా పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటాను కానీ ప్రొడక్షన్ వైపు వెళ్తానని, మెగా ఫ్యామిలీతో మాట తీసుకుందట. అలాగే మెగా ఫ్యామిలీ పరువు పోయే పని ఎప్పుడూ కూడా చేయను అని లావణ్య అందట..
Also Read
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
- OTR: ఆర్టీసీ ఎన్నికలకు BRS దూరం ఎందుకు?
- US: భారతీయ ఐటీ సంస్థలకు అమెరికా షాక్.. గ్రీన్ కార్డ్ ప్రోగ్రామ్ నుంచి సస్పెన్షన్!
అంతేకాదు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటానని, నిర్మాతగా సినిమాల ను నిర్మిస్తానని చెప్పిందని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇవన్ని వరుణ్ తేజ్ ఒప్పుకున్నాకే పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తుంది.. ఇక మెగా ఫ్యామిలీ కూడా ఆమెకు కండిషన్స్ పెట్టారని సమాచారం.. ఇక వీరిద్దరి పెళ్లి డిసెంబర్ లో జరగనుందని టాక్.. అయితే వీరి జాతకం ప్రకారం ఇటలీలో పెళ్లి జరిగితే సంసారం సాఫీగా సాగుందని పండితులు చెప్పినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. మరి నాగబాబు పెళ్లి ఎక్కడ చేస్తాడో చూడాలి.. ఇక వరుణ్ తేజ్ ఓ సినిమా చేస్తున్నాడు.. త్వరలోనే ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
-
OTR: నారాయణ్ ఖేడ్లో భూ మంతర్.. ఫామ్ ల్యాండ్స్ పేరుతో విచ్చలవిడి వెంచర్స్
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!