మన దేశంలో ఎక్కువగా పండిస్తున్న పంటలలో కాకర కూడా ఒకటి.. ఏడాది పొడవునా వీటికి మార్కెట్ లో డిమాండ్ ఉంటుంది.. ఈ పంటకు పురుగులు ఆశించడం తక్కువ.. కోతల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలను పొందవచ్చు.. కాకర కోతల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. కాకరకాయ మంచు, చలిని తట్టుకోదు. విత్తనాల అంకురోత్పత్తికి కనిష్ట ఉష్ణోగ్రత 180 C మరియు పెరుగుదల మరియు అభివృద్ధికి 300 C అవసరం. ఆడ పువ్వుల…
సీతాఫలాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. ఈ పంటను పండించడానికి రైతులు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.. పండుగానే కాక, ఐస్ క్రీంలో మరియు నిత్య పదార్ధంలోను వాడుతున్నారు.. అందుకే ఈ మధుర ఫలానికి ఈమధ్యకాలంలో గిరాకి పెరిగి అందనంత ఎత్తులో ఉంటుంది… ఆంధ్రా, తెలంగాణాలో కొన్ని చోట్ల మాత్రమే తోటలు విస్తరించి ఉన్నాయి. డిమాండ్ ఎంత పెరిగిన అవగాహన లేని కారణంగా సాగును విస్తరింప జేయలేక పోతున్నారు. అన్ని రకాల నేలల్లో…
మనదేశంలో ఎక్కువగా పండిస్తున్న పూలల్లో మల్లె పూలు కూడా ఒకటి.. వీటికి ఎప్పటికి డిమాండ్ తగ్గదు.. అందుకే రైతులు మల్లెపూలను పండించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.వాణిజ్య సరళిలో చేపట్టే ఈ మల్లె తోటల సాగులో సరైన యాజమాన్య పద్దతులు పాటిస్తే మంచి దిగుడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. మల్లెలో సాధారణంగా విడిమల్లె, దొంతమల్లె, గుండుమల్లె, బొడ్డుమల్లె అనే రకాలను రైతులు సాగు చేస్తున్నారు. మల్లెను కొమ్మ కత్తిరింపుల ద్వారా గానీ , అంటు మొక్కలు తొక్కటం ద్వారాగానీ ప్రవర్ధనం…