మన దేశంలో అధికంగా పండించే కూరగాయలలో దోసకాయ కూడా ఒకటి.. ఈ పంటను రైతులు ఎక్కువగా పండిస్తున్నారు.. తీగజాతి కూరగాయల్లో దోస చాలా తక్కువ సమయంలో చేతికొచ్చే పంట.మార్కెట్ లో డిమాండ్ కూడా ఎక్కువే ఒక మాదిరి ఉష్ణోగ్రతలు వుండే వాతావరణ పరిస్థితులు దోస సాగుకు అనుకూలం. మరీ ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటే దోసలో మగపూల శాతం పెరిగి దిగుబడి క్షీణిస్తుంది. లోతైన గరప నేలలు, ఒండ్రు నేలలు , దోస సాగుకు అనుకూలం… ఈ పంట…