Paris Paralympics 2024: సెప్టెంబర్ 3న (మంగళవారం) పారిస్ పారాలింపిక్స్ 2024 లో హైజంప్ T-42 విభాగంలో భారత్ ఒక రజత పతకాన్ని, కాంస్య పతకాన్ని గెలుచుకుంది. శరద్ కుమార్ భారత్‌కు రజత పతకాన్ని అందించగా, మరియప్పన్ తంగవేలు కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ గేమ్‌లో అమెరికాకు చెందిన ఎజ్రా ఫ్రెచ్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. అతను 1.94 మీటర్ల దూరంతో కొత్త పారాలింపిక్ రికార్డును కూడా సృష్టించాడు. ఇక ఈ ఈవెంట్ లో 32 ఏళ్ల…
పారాలింపిక్స్ లో భారత్ కు తాజాగా మరో రెండు పతకాలు వచ్చాయి. హై జంప్ లో మరియప్పన్ తంగవేలు రజత పతకం సాధించగా.. ఇదే హై జంప్ లోనే శరద్ కుమార్ కాంస్య పతకం సాధించారు. హై జంప్ లో మరియప్పన్ తంగవేలు మరియు శరద్ కుమార్ ఇద్దరు పతకాలు సాధించటం గమనార్హం. దీంతో ఇవాళ భారత్ కు ఒక రజతం, రెండు కాంస్య పతకాలు వచ్చినట్లైంది. ఇక ఇవాళ వచ్చిన పతకాలతో ఇండియా కు వచ్చిన…