‘వరుణ్ డాక్టర్’, ‘కాలేజ్ డాన్’ చిత్రాలతో తెలుగులోనూ చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు తమిళ స్టార్ హీరో శివ కార్తికేయన్. అతను హీరోగా ‘జాతి రత్నాలు’ సినిమాతో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న దర్శకుడు అనుదీప్ కేవి దర్శకత్వంలో తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం శర వేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. స్వర్గీయ నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు, పుస్కుర్ రామ్ మోహన్…