రామ్ గోపాల్ వర్మ ఈ పేరు ఒకప్పుడు టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఓ బ్రాండ్. మూస ధోరణిలో కొట్టుకుపోతున్న ఫిల్మ్ ఇండస్ట్రీలో శివ రూపంలో సరికొత్త అధ్యాయం లిఖించాడు. కానీ తర్వాత తర్వాత వల్గర్ డైరెక్టర్‌గా మారిపోయాడు. ఒకరు తొక్కకుండానే తన చెత్త, రోత సినిమాలతో సెల్ప్ గోల్ వేసుకున్నాడు. ఆర్జీవీ సినిమాలంటే పూర్తిగా ఇంట్రస్ట్ కోల్పోయారు జనాలు. కానీ సడెన్లీ సత్య రి రిలీజ్ టైంలో జ్ఞాన నేత్రం తెరుచుకుంది ఆర్జీవీకి. ఇకపై గుడ్…
ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్‌తో సినిమాలను మరియు వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ చేస్తున్నాయి.ఈవారం కూడా అనేక చిత్రాలు మరియు వెబ్ సిరీసులు ఓటీటీలలోకి వచ్చేసాయి.. అందులో కిల్లర్ సూప్ వెబ్ సిరీస్ కూడా వుంది.. క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా వస్తోన్న కిల్లర్ సూప్‌లో బాలీవుడ్ విలక్షణ నటుడు మనోజ్ బాజ్ పాయి ప్రధాన పాత్ర పోషించాడు. మనోజ్ బాజ్ పాయి ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ తో దేశవ్యాప్తంగా ఎంతగానో పాపులర్ అయ్యాడు. ది…
మహమ్మారి కరోనా కారణంగా పెద్ద ఎత్తున సినిమా షూటింగులకు బ్రేక్ పడడమే కాకుండా థియేటర్లు కూడా వరుసగా మూతపడ్డాయి.ఇలా థియేటర్లు మూతపడటంతో ప్రేక్షకులకు వినోదం అందించడం కోసం ఓటీటీ లు ముందుకు వచ్చాయి.ఇలా ఓటీటీల ద్వారా ఎన్నో వెబ్ సిరీస్ ల ను ప్రసారం చేస్తూ వచ్చారు. అయితే ప్రస్తుతం థియేటర్లో ఓపెన్ అయినప్పటికీ ఓటీటీలకు కూడా మాత్రం భారీగానే డిమాండ్ ఉంది ఎన్నో సినిమాలు నేరుగా థియేటర్లో కాకుండా ఓటీటీలలో కూడా విడుదలవుతున్నాయి దీంతో ఓటీటీలకు…