Manoj Bajpayee: బాలీవుడ్ నటుడు మనోజ్ భాజ్ పాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, హిందీలో ఆయన మంచి సినిమాల్లో నటించి మెప్పించారు. హీరోగా, విలన్ గా, సపోర్టివ్ రోల్స్ లో సైతం నటించి పూర్తిస్థాయి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు.