కింగ్ నాగార్జునకి ఉన్నంత లేడీ ఫాలోయింగ్ ఈ జనరేషన్ యంగ్ స్టార్ హీరోలకి కూడా లేదు. ప్రస్తుతం బ్యాడ్ ఫేజ్ లో ఉన్నాడు కానీ నాగార్జున హిట్స్ ని రిపీట్ వాల్యూ ఎక్కువగా ఉండేది. ఆ రేంజ్ సినిమాలు చేసిన నాగార్జున కెరీర్ లోనే ది బెస్ట్ మూవీస్ అనే లిస్ట్ తీస్తే అందులో ‘మన్మథుడు’ తప్పకుండా ఉంటుంది. విజయ్ భాస్కర్ డైరెక్షన్ లో, త్రివిక్రమ్ డైలాగ్స్ తో తెరకెక్కిన ఈ సినిమాకి ఒక క్లాసిక్ స్టేటస్…
Nagarjuna’s Manmadhudu Re-release On August 29th: ఈ మధ్య కాలంలో గతంలో సూపర్ హిట్ అయిన సినిమాలను మళ్ళీ రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా రీ రిలీజ్ చేస్తున్న సినిమాలు మళ్ళీ మంచి కలెక్షన్స్ కూడా రాబడుతున్నాయి. ఈ కోవలోనే నాగార్జున హీరోగా కె విజయ భాస్కర్ డైరెక్షన్లో అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో తెరకెక్కిన ‘మన్మథుడు’ ఆగస్టు 29న రీ-రిలీజ్ కాబోతుంది. కింగ్ అక్కినేని నాగార్జున ఈ నెల 29న పుట్టినరోజు జరుపుకోనున్న…