Jaipur: ఈ రోజుల్లో కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ముఖ్యంగా టమాటా హోల్ సేల్ ధర కిలో రూ.110 పలుకుతుండగా సామాన్యులకు మార్కెట్ లో కిలో దాదాపు రూ.200 పలుకుతోంది. కొన్నేళ్ల క్రితం ఉల్లి ధరలు పెరిగినప్పుడు అనేక ఉల్లి చోరీ ఘటనలు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.