Kannappa : మంచు విష్ణు నటిస్తున్న పాన్ ఇండియా సినిమా కన్నప్ప. 24 ఫిలిమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.
శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘మా’ సభ్యులందరికీ ఫ్రీ ఐ హెల్త్ చెకప్‌ను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మా అధ్యక్షుడు విష్ణు మంచు, వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి, ట్రెజరర్ శివ బాలాజీ పాల్గొన్నారు. ఈ ఫ్రీ ఐ హెల్త్ క్యాంప్‌లో మా సభ్యులందరూ పాల్గొని ఉచితంగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం మీడియాతో.. విష్ణు మంచు మాట్లాడుతూ.. ‘హెల్త్ క్యాంప్ నిర్వహించిన శంకర ఐ హాస్పిటల్స్, ఫినిక్స్ ఫౌండేషన్‌లకు కృతజ్ఞతలు. ఈ కార్యక్రమంలో పాల్గోని…
టాలీవుడ్ సీనియర్ నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. జల్‌పల్లి లోని ఆయన ఇంట్లో రెండు రోజుల క్రితం జరిగిన చోరీ జరిగినట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న గణేష్ అనే వ్యక్తి చోరీ చేసినట్లు అనుమానిస్తున్నారు. చోరీ జరిగినప్పటి నుండి గణేశ్ కనిపించకుండా పోయాడు. దీంతో గణేష్ ఈ చోరీ చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. చోరీ సొత్తుతో గణేష్ పాయిపోయినట్లుగా మోహన్ బాబు కుటుంబ సభ్యులు…
మంచు మోహన్ బాబు క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోగా ఇండస్ట్రీ హిట్ సినిమాలు అందించి కలెక్షన్ కింగ్ గా పేరుతెచ్చుకున్నాడు మోహన్ బాబు. ఎటువంటి పాత్రనైనా అలవకగా చేసేయగల అద్భుతమైన నటుడు మోహన్ బాబు. విలన్, హీరో, సహాయనటుడు ఇలా మోహన్ బాబు చేయని పాత్ర లేదు. జూనియర్ ఎన్టీయార్ హీరోగా వచ్చిన యమదొంగలో యముడి పాత్రలో ప్రేక్షకులను మెప్పించాడు. మోహన్ బాబు వారసులుగా టాలీవుడ్ కు పరిచయమయ్యారు మంచు విష్ణు, మంచు మనోజ్,…
ఇండియన్ సినిమా స్థాయిని పెంచిన హీరో గ్లోబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమాలో అద్భుత నటనతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు ప్రభాస్. బాహుబలి -2 తో ఏకంగా బాలీవుడ్ రికార్డులని తిరగరాసి ప్రభాస్ పేరిట సరికొత్త రికార్డులు నెలకొల్పాడు. కానీ టాలీవుడ్ నటులు అంటే బాలీవుడ్ కు ఎప్పుడు చిన్న చూపే. మన వాళ్ళు ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే హిట్స్ ఇచ్చిన సరే తెలుగు వాళ్ళు అనే చిన్న చూపు ఉంది బాలీవుడ్ జనాలకి. ఇటీవల మరోసారి…
సినిమాల రిలీజ్ విషయంలో టాలీవుడ్ లో ఎప్పుడు గందరగోళం నడుస్తూనే ఉంటూనే ఉంటుంది. ఒక్కోసారి అది పంచాయతీ పెట్టి సమస్యను పరిష్కరించే వరకు వెళ్తుంది. మేము ముందు డేట్ వదిలాం అంటే లేదు మేము వదిలాము అని వాదనలు, ప్రతివాదనలు కామన్. తాజాగా ఇండస్ట్రీలో మరోసారి రెండు సినిమాల మధ్య క్లాష్ ఏర్పడే పరిస్థితి వచ్చేలా ఉంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల పుష్ప ఎంతటి సంచలనాలు సృష్టించిందో విదితమే. ఆ…