Home
Manchu Vishnu
Manchu Vishnu News
-
Manchu Family : నేడు తిరుపతి కోర్టుకు మంచు మోహన్ బాబు, విష్ణు, మనోజ్..
శ్రీవిద్యానికేతన్ విద్యాసంస్థలలో చదువుకుంటున్న విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ కు సంబందించిన డబ్బులు ఇవ్వడం లేదని అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ 2019 మార్చి 22న శ్రీవిద్యానికేతన్ యూనివర్సిటీ ఎదుట ధర్నా దిగాడు మోహన్ బాబు. తన విద్యా సంస్థకు చెందిన స్టూడెంట్స్ తో కలిసి రోడ్ పై పడుకుని నిరసన తెలిపాడు. దాంతో తిరుపతి-మదనపల్లి హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Also Read : Tamannaah Bhatia : ప్రేమ.. దోమ.. వద్దు.. వెండితెర ముద్దు అయితే… -
Manchu Vishnu: పహల్గమ్ బాధిత కుటుంబాన్ని దత్తత తీసుకున్న మంచు విష్ణు
నెల్లూరు జిల్లా కావలిలోని కుమ్మరి వీధికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు, ఇటీవల పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిలో దురదృష్టవశాత్తూ ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ విషాద సంఘటన తర్వాత, మధుసూదన్ కుటుంబానికి అండగా నిలవడానికి సినీ హీరో మంచు విష్ణు ముందుకొచ్చారు. మే 2, 2025న కావలిలోని మధుసూదన్ నివాసానికి చేరుకున్న విష్ణు, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. Read More: Kishan Reddy: అధికారులపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సీరియస్..… -
Manchu Vs Allu: అందుకే వెనక్కి తగ్గిన అల్లు కాంపౌండ్?
శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న సింగిల్ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి ప్రశంసలు అందుకుంది. నిజానికి, శ్రీ విష్ణు తన సినిమాలను ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఎంచుకుంటాడు. ఈ సినిమాలో కూడా అలాంటి ప్రత్యేకమైన పాత్రను ఎంచుకున్నాడు. అయితే, సినిమా ట్రైలర్లో పలువురు హీరోలను అనుకరిస్తూ చెప్పిన డైలాగులు, ముఖ్యంగా శ్రీ విష్ణు తన గురించి మాట్లాడిన విషయాలు, మంచు విష్ణును బాధించాయి. విష్ణు కన్నప్ప సినిమా ప్రమోషన్ కోసం విడుదల చేసిన వీడియోలోని “శివయ్య” అనే… -
Manchu Vishnu : ఉత్తరాది కలెక్షన్లను గౌరవించాలంటున్న మంచు విష్ణు
Manchu Vishnu : మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. జూన్ 27న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్లు జోరుగా చేస్తున్నారు మంచు విష్ణు, మోహన్ బాబు. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ప్రభాస్, అక్షయ్, మోహన్ లాల్ నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మంచు విష్ణు మాట్లాడారు. ‘నార్త్ ఇండియా నుంచి వస్తున్న కలెక్షన్లను తక్కువ చేసి చూడొద్దు. ఎందుకంటే మనకు ఆ కలెక్షన్లు చాలా ముఖ్యం.… -
Kannappa : కన్నప్ప కొత్త రిలీజ్ డేట్ ప్రకటించిన మంచు విష్ణు..
Kannappa : మంచు విష్ణు తాను నటించిన కన్నప్ప కొత్త సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఏప్రిల్ 25కు రావాల్సిన మూవీని వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి కొత్త రిలీజ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. తాజాగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ను మంచు మోహన్ బాబు, విష్ణు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం యోగికి శ్రీరాముడి ప్రతిమ బహుమతిగా అందజేశారు. ఈ సందర్భంగా విష్ణు… -
Manchu Family Issue : మోహన్ బాబు ఇంటి ముందు మంచు మనోజ్ ధర్నా
మంచు ఫ్యామిలి అన్నదమ్ముల వ్యవహారం నిరంతర ధారా వాహికలా సాగుతూనే ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో కారు తో పాటు మరికొన్ని వస్తువులను విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నేడు కుటుంబంతో కలిసి జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ కు పరాభవం ఎదురైంది. Also Read : NTRNeel : ‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..? ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని మంచు మనోజ్ కుటుంభ… -
Manchu Case : జల్‌పల్లిలో మంచు వారి జగడం
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వెళ్తానని పోలీసులకు సమాచారం అందించాడు. Also Read : Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను… -
Mohan Babu : ఆస్తులు తాకట్టు పెట్టి సినిమా తీశా : మోహన్ బాబు
Mohan Babu : కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రస్తుతం కన్నప్ప సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. ఏప్రిల్ 25న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ వీఎఫ్ ఎక్స్ పనుల కారణంగా వాయిదా వేశారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని అనేక విషయాలను పంచుకున్నారు. ‘నేను సినిమాల్లోకి వచ్చింది నటుడిగా నిరూపించుకునేందుకు. హీరోగానే చేయాలని నేను ఏ రోజు అనుకోలేదు. విలన్ గా ఎదగాలని… -
Kannappa: కన్నప్ప వాయిదా.. ఎందుకంటే?
మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గా ముందు నుంచి ప్రచారం చేసుకుంటూ వస్తున్న కన్నప్ప సినిమా వాయిదా పడింది. నిజానికి ఈ సినిమాని ఏప్రిల్ 25వ తేదీన రిలీజ్ చేయాలని భావించారు, కానీ తాజాగా సినిమా వాయిదా వేస్తున్నట్లు విష్ణు ప్రకటించారు. కన్నప్ప సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు అవిశ్రాంతంగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్న ఆయన, హైయెస్ట్ స్టాండర్డ్స్‌తో సినిమా చేయడానికి కట్టుబడి ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇంకా విఎఫ్ఎక్స్ వర్క్ చేయాల్సి ఉన్న కారణంగా సినిమా… -
Kannappa : ‘కన్నప్ప’.. ఏం చేసినా బజ్ లేదప్పా..!
Kannappa : కన్నప్ప.. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టు. తొమ్మిదేళ్ల కిందటి నుంచే దీన్ని ప్లాన్ చేస్తున్నానని విష్ణు స్వయంగా చెప్పాడు. తన కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీస్తున్నారు. ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ లాంటి పాన్ ఇండియా స్టార్లు ఇందులో నటిస్తున్నారు. కానీ ఏం లాభం.. సినిమాకు మాత్రం బజ్ రావట్లేదు. ఎంత చేసినా.. ఏం చెప్పినా సినిమా మీద నెగెటివ్ వైబ్స్, ట్రోల్స్ తప్ప ఏమీ కనిపించట్లేదు. చివరకు ప్రభాస్ ఉన్నాడు అనే…
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్‌డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?