మాలో నరేష్‌తో సమస్య అని గుర్తించాం.. అయనతోనే సమస్య.. ఆయనతో పని చేయడం సెట్ అవ్వదు.. మమ్మలని తప్పు చేశారు అని అనుకున్నా సరే.. ఇప్పుడే అంతా రాజీనామా చేస్తున్నామని వ్యాఖ్యానించారు హీరో శ్రీకాంత్.. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలిచినవారంతా రాజీనామా చేస్తూ ప్రకటన చేసిన సందర్భంగా ఏర్పాటు
‘మా’ సంక్షేమం కోసం.. మా ప్యానెల్ నుంచి గెలిచినవారు అంతా రాజీనామా చేస్తున్నారు అంటూ ప్రకటించారు ప్రకాష్ రాజ్.. ‘మా’ ఎన్నికల్లో మా ప్యానెల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేస్తున్నారని మీడియా సమావేశంలో వెల్లడించారు.. మా రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. మా సమాస అసోసి�
మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది రాజీనామా చేశారు.. మా ఎన్నికల్లో గెలిచిన, ఓడిన సభ్యులతో చర్చించిన ప్రకాష్ రాజ్.. ఒక ప్యానెల్ ఫ్రీగా పనిచేయాలంటే.. మరో ప్యానెల్ సభ్యులు లేకుండా.. ఒకే ప్యానెల్ ఉంటే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. అందుకే రాజీనామా చేస్టున్నట్టు
మా అసోషియేషన్ ఎన్నికలు వివాదం కొనసాగుతూనే ఉంది. ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ప్రకాశ్ రాజ్ ప్యానెల్ సంచలన నిర్ణయం తీసుకుంది. మా అసోషియేషన్ వివాదం పై ప్రెస్ మీట్ నిర్వహించిన ప్రకాశ్ రాజ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘మా’ ఎన�
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్- “మా”… కొన్ని రోజులుగా తెలుగు న్యూస్ చానళ్ల నిండా దీని గురించే. ఈ అసోసియేషన్ స్థాపించి దాదాపు పాతికేళ్లవుతోంది. కానీ ఎన్నడూ ఇంతలా అది జనం నోళ్లలో నానలేదు. గతంలో ఎన్నికలు గప్ చుప్‌గా జరిగేవి. ప్రచారం కూడా అంతే సైలెంట్‌గా చేసుకునేవారు. సభ్యులు నచ్చిన వారికి ఓటేస�
‘మా’ ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలిచిన తరువాత మంచు విష్ణు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా చెప్పకూడదు కానీ చెప్పేస్తున్నా అంటూ చిరంజీవి, చరణ్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కే అని కామెంట్స్ చేశారు.ఆయన మాట్లాడుతూ “చెప్పకూడదేమో కానీ ఇప్పుడు అంతా అయిపొయింది కాబట్టి చెప్తున్నా. �
మా ఎన్నికలు ముగిసి ఫలితాలు వెలువడిన తరువాత మంచు విష్ణు మీడియాతో ముచ్చటించారు. మా ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. మా ఎన్నికల నుంచి తనను తప్పుకోమని చిరంజీవి అన్నారని, ప్రకాశ్‌రాజ్ పోటీలో ఉన్నాడు కదా, విష్ణుని పోటీ నుంచి తప్పుకోమని చెప్పొచ్చు కదా అని మోహన్ బాబుకు చిరంజీవి చ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికలు ముగిశాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు విజయం సాధించారు. విష్ణు విజయం సాధించిన తరువాత ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. మా అధ్యక్షుడిగా విజయం అందించిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. మా మెంబర్స్‌కు సేవ చేసేందుకు తనను ఎన్నుకున్నందుకు విష్ణు కృత�
నిన్న ఉత్కంఠభరితంగా సాగిన ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా గెలుపొందారు. విష్ణుకి వ్యక్తిరేకంగా పోటీ చేసి ఓడిపోయిన ప్రకాష్ రాజ్ ఈ రోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మరీ ‘మా’ సభ్యులు ప్రాంతీయత కారణంగా తెలుగు వాళ్లే అధ్యక్షుడు అవ్వాలని నిర్ణయించారని, వాళ్ల నిర్ణయాన్ని గౌరవిస్తానని, కాన�
సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయారన్న విషయం తెలిసిందే. ఈరోజు ఉదయం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన తన ఓటమికి కారణం చెబుతూ ‘మా’ సభ్యుడిగా రాజీనామా చేశారు. ఇందులోకి జాతీయవాదం కూడా వచ్చింది. బీజేపీ నేత బండి సంజయ్ లాంటి నేతలు ట్వీట్ చేసి జాతీయవాదాన్ని నిల�