Home
Manchu Lakshmi
Manchu Lakshmi News
-
Manchu Lakshmi: ‘రాకా’ విజువల్స్‌కు ఫిదా అయిన మంచు లక్ష్మి.. అంచనాలు పెంచేసిన కామెంట్స్! వీడియో వైరల్..
Manchu Lakshmi: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘రాకా’. సన్ పిక్చర్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని పెంచుతోంది. తాజాగా నటి మంచు లక్ష్మి ‘రాకా’ షూటింగ్ సెట్‌ను సందర్శించడం హాట్ టాపిక్‌గా మారింది. సెట్లో జరుగుతున్న… -
Manchu Lakshmi: సీఐడీ ఆఫీస్‌లో మంచు లక్ష్మి.. బెట్టింగ్ యాప్స్ కేసులో విచారణ!
సినీ నటి మంచు లక్ష్మి నేడు (మంగళవారం) ఉదయం హైదరాబాద్‌లోని సీఐడీ కార్యాలయానికి హాజరయ్యారు. లక్డీకపూల్‌లోని ఆఫీసులో అధికారులు ఆమెను ప్రశ్నిస్తున్నారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో ఈ విచారణ జరుగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఆ యాప్‌ల ప్రచారం కోసం ఆమె ఎంత పారితోషికం తీసుకున్నారు? కమీషన్ల రూపంలో ఎంత వెనకేశారు? అనే విషయాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. నిజానికి ఈ బెట్టింగ్ యాప్స్ కేసు ఈనాటిది కాదు. గతంలో ఇదే వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్… -
Betting Apps Case : సిట్ విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ..
Betting Apps Case : హీరో విజయ్ దేవరకొండ సీఐడీ సిట్ ముందు విచారణకు హాజరయ్యాడు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఇప్పటికే విజయ్ కు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. సీఐడీ అధికారులు ఈ బెట్టింగ్ యాప్ కేసులో చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సినీ సెలబ్రిటీలను సిట్ ప్రశ్నించింది. వారికి మళ్లీ రావాలని గతంలోనే సూచించింది. ఇప్పుడు విజయ్ దేవరకొండను సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ను ఎలా అప్రోచ్… -
Manchu Lakshmi : మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీకి ఫిల్మ్ జర్నలిస్టు మూర్తి క్షమాపణలు తెలిపారు. రీసెంట్ గా మంచు లక్ష్మీతో మూర్తి ఓ ఇంటర్వ్యూ నిర్వహించారు. అందులో ఓ ప్రశ్న వేయడంతో మంచులక్ష్మీ ఇబ్బంది పడింది. ఆమె వేసుకునే బట్టల గురించి ప్రశ్న వేయడంతో.. ఆమె ఇదే ప్రశ్న మీరు మహేశ్ బాబును అడగగలరా అని షాకింగ్ ఆన్సర్ ఇచ్చింది. దీంతో అది కాస్తా పెద్ద కాంట్రవర్సీ అయింది. సోషల్ మీడియాలో మొత్తం ఇదే ప్రశ్న గురించి… -
Manchu Lakshmi : ఇటు మిరాయ్.. అటు ఓజీ.. మంచు లక్ష్మీ రిస్క్..
Manchu Lakshmi : ఇప్పుడు థియేటర్లలో అన్నీ హిట్ సినిమాలే నడుస్తున్నాయి. సెప్టెంబర్ 5న వచ్చిన లిటిల్ హార్ట్స్ ఇప్పటికీ థియేటర్లలో ఆడుతోంది. ఇక 12న వచ్చిన తేజసజ్జ మిరాయ్ సినిమా దుమ్ములేపుతోంది. బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో థియేటర్లను కమ్మేసింది. ఎక్కడ చూసినా భారీగా ప్రేక్షకులతో థియేటర్లలు నిండిపోతున్నాయి. ఇక అన్నింటికీ మించి సెప్టెంబర్ 25న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఓజీ మూవీ వస్తోంది. ఇలాంటి టైమ్ లో ఎవరూ తమ సినిమాలను… -
Manchu Lakshmi : మంచు లక్ష్మీపై మహేశ్ బాబు ఫ్యాన్స్ ఫైర్..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ మళ్లీ వివాదంలో చిక్కుకుంది. అనుకోకుండా చేసిన కామెంట్స్ ఆమెను ఇరకాటంలో పడేస్తున్నాయి. గతంలోనూ ఆమె చేసిన కామెంట్లు ఎన్నో.. ఆమెను వివాదంలోకి లాగిన సంగతి తెలిసిందే. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో 12 ఏళ్ల కూతురును పెట్టుకుని ఇలాంటి బట్టలు వేసుకోవడం అవసరమా అనే ప్రశ్న ఎదురైంది. దీనిపై లక్ష్మీ స్పందిస్తూ.. ఇదే… -
Manchu Lakshmi : అమరావతిలో స్కూళ్లను దత్తత తీసుకున్న మంచు లక్ష్మీ..
Manchu Lakshmi : మంచు లక్ష్మీ ఈ నడుమ సేవా కార్యక్రమాలతో ఆకట్టుకుంటోంది. ఆమె నటించిన దక్ష మూవీ సెప్టెంబర్ 19న రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా వరుసగా ప్రమోషన్లు చేస్తున్న ఈ బ్యూటీ.. తాజాగా అమరావతిలో పది స్కూళ్లను దత్తత తీసుకుంది. మనకు తెలిసిందే కదా.. మంచు లక్ష్మీ టీజ్ ఫర్ ఛేంజ్ అనే స్వచ్ఛంద సంస్థను ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా ప్రభుత్వ స్కూళ్లను దత్తత తీసుకుని వాటిని డెవలప్ మెంట్ చేస్తోంది. తాజాగా… -
Tollywood : సెప్టెంబర్ 19న చిన్న సినిమాల జాతర
సెప్టెంబర్ 25న పవన్ కళ్యాణ్ సినిమా ఓజీ రాక నేపథ్యంలో ఈ ఫ్రైడే డల్లుగా ఉండొచ్చు.. మిరాయ్, కిష్కింద కాండలే హవా కంటిన్యూ చేస్తాయి అనుకుంటే.. ఈ వారం మేము ఛాన్స్ తీసుకోబోతున్నాం అంటూ వచ్చేస్తున్నాయి కొన్ని సినిమాలు. సుమారు ఆరేడు సినిమాలు రాబోతున్నాయి. మంచులక్ష్మీ, మోహన్ బాబు నటిస్తూ.. నిర్మించిన ఫిల్మ్ దక్ష. అగ్ని నక్షత్రం నుండి దక్షగా పేరు మార్చుకున్న ఈ ఫిల్మ్ సెప్టెంబర్ 19నే థియేటరల్లోకి రాబోతుంది. Also Read : Rashmika :… -
Manchu Lakshmi : ఆ హీరో మాజీ భార్యకు కావాలనే ఛాన్సులు ఇవ్వట్లేదు..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ చాలా గ్యాప్ తర్వాత దక్ష–ది డెడ్లీ కాన్సిపిరసీ’ అనే మూవీ చేసింది. ఈ సినిమా ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో మహిళలు ఎదుర్కుంటున్న సమస్యలపై మాట్లాడింది. ఆడవారికి అన్ని చోట్లా అడ్డంకులే క్రియేట్ అవుతున్నాయి. ఈ రకమైన బట్టలు వేసుకోవద్దు.. అలాంటి పనులు చేయొద్దంటూ రూల్స్ పెడుతున్నారు. సినిమా… -
Manchu Lakshmi : మహేశ్ బాబును ఆ ప్రశ్న అడిగే ధైర్యం ఉందా..
Manchu Lakshmi : నటి మంచు లక్ష్మీ సూపర్ స్టార్ మహేశ్ బాబు మీద షాకింగ్ కామెంట్స్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నుంచి దక్ష–ది డెడ్లీ కాన్సిపిరసీ’ అనే మూవీ రాబోతోంది. ఈ నెల 19న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్లు చేస్తోంది ఈ బ్యూటీ. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెకు స్లీవ్ లెస్ బట్టలపై ప్రశ్న ఎదురైంది. 50 ఏళ్ల వచ్చిన తర్వాత ఒక 12 ఏళ్ల…
తాజావార్తలు
-
Bigg Boss: హిందూ కంటెస్టంట్ తో ముస్లిం యువతి ప్రేమ.. బిగ్ బాస్ నుండి బయటకి రావాలని స్టేజెక్కిన పేరెంట్స్
-
CBFC : రిలీజ్ డేట్ ఉందంటూ హడావిడి చేస్తే కుదరదు.. నిర్మాతలకు సెన్సార్ బోర్డు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Amit Shah Visits Bhagyalakshmi Temple: భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా..
-
Amaravati Farmers: మా సమస్యలపై సీఎం స్పందించాలి.. 29 గ్రామాల రైతుల ఆవేదన!
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
ట్రెండింగ్
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!
-
UPI Transactions: డిజిటల్ చెల్లింపుల్లో భారత్ సరికొత్త రికార్డు.. రోజుకు రూ. లక్ష కోట్ల లావాదేవీలతో యూపీఐ సరికొత్త మైలురాయి..!