మంచు ఫ్యామిలి అన్నదమ్ముల వ్యవహారం నిరంతర ధారా వాహికలా సాగుతూనే ఉంది. తాను ఇంట్లో లేని సమయంలో కారు తో పాటు మరికొన్ని వస్తువులను విష్ణు అతడి అనుచరులు దొంగతనం చేసాడని మనోజ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. నేడు కుటుంబంతో కలిసి జల్ పల్లిలోని నివాసానికి వెళ్లిన మంచు మనోజ్ కు పరాభవం ఎదురైంది. Also Read : NTRNeel : ‘యంగ్ టైగర్’ఎన్టీఆర్ బరిలోకి దిగేది ఎప్పుడంటే..? ఇంట్లోకి ఎవరికి అనుమతి లేదని మంచు మనోజ్ కుటుంభ…
మంచు ఫ్యామిలీ వ్యవహారం మరోసారి రచ్చకు దారితీసింది. జలపల్లి లో ఉన్న తన ఇంట్లోని వస్తువులను కార్లను ఎత్తుకెళ్లాలని పోలీసులకు ఫిర్యాదు చేసాడు మనోజ్. తాము ఇంట్లో లేని సమయం చూసి తన అన్న మంచు విష్ణు అతడి అనుచరులు తన ఇంట్లోకి చొరబడి దొంగతనం చేసారని ఫిర్యాదులో పేర్కొన్నాడు మంచు మనోజ్. తన ఇంటికి తాను వెళ్తానని పోలీసులకు సమాచారం అందించాడు. Also Read : Siddu Jonnalagadda : ఆరెంజ్ లా కాకుండా ‘జాక్’ ను…
మంచు కుటుంబంలోని తండ్రికొడుకుల మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా లేదు. తాజాగా మంచు మనోజ్ మరోసారి మోహన్ బాబుపై ఆయన యూనివర్సీటీలోని దౌర్జన్యాలతో కీలక కామెంట్స్ చేసాడు. మనోజ్ మాట్లాడుతూ ‘ జగన్నాధ్ సినిమా ఈవెంట్ కోసం రాయచోటి వెళ్ళాను. ఆ ఆడియో ఫంక్షన్ సమయంలో నన్ను కావాలని తోక్కేస్తున్నారని మాట్లాడాను. నా మద్దతుగా ఉన్నవారిపై దాడులు చేస్తున్నారు. లోన్ తీసుకుని అప్పులు చేసి షాపులు పెట్టుకున్న వారిపై దాడులు చేస్తున్నారు. యూనివర్సిటీలోని హేమాద్రి నాయుడు నా…
మంచు కుటుంబంలో మొదలైన వివాదం జర్నలిస్ట్ పై దాడి చేయడంతో రచ్చకు దారితీసింది. జర్నలిస్ట్ పై దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై కేసు నమోదు చేసారు పోలీసులు. అయితే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబాకు నిరాశ ఎదురైంది. ఈ నేపథ్యంలో మోహన్ బాబు బెయిల్ కోసం భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ను ఆశ్రయించారు. Also Read : Ram Charan : అభిమానుల మృతిపై…