ఈ సంక్రాంతికి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి హడావుడే సృష్టించాయి. మనశంకర వరప్రసాద్ గారు, భర్త మహాశయులకు విజ్ఞప్తి, నారి నారి నడుమ మురారి, అనగనగ ఒక రాజు వంటి చిత్రాలు విడుదలతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకుని భారీ వసూళ్లు రాబట్టాయి. పండుగ వాతావరణం, కుటుంబ ప్రేక్షకుల సందడి కలిసి ఈ సినిమాలకు మంచి ఆదరణ దక్కింది. రాజాసాబ్ మాత్రం ఆడియెన్స్ నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా సంక్రాంతి హాలిడేస్ ఉండటంతో గత కొన్ని…