శర్వానంద్ హీరోగా బైక్ రేసింగ్ నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం బైకర్ మలయాళ కుట్టీ మాళవిక నాయర్ ఈ సినిమాలో శర్వాతో హీరోయిన్ గా జోడీ కడుతోంది. టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. మా నాన్న సూపర్ హీరో ఫేం అభిలాస్ కంకర ఈ సినిమాకు దర్శకుడు. యువి క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తోంది. డిసెంబర్ 6న థియేటర్లలోకి రాబోతోంది బైకర్. డిసెంబర్ 5న రిలీజ్ కాబోతున్న బాలయ్య…
సైడ్ క్యారెక్టర్స్ నుండి హీరోగా మేకోవరైన శర్వానంద్ ఒక్క హిట్ కొట్టాడు అనుకునేలోపు నెక్ట్స్ మూవీతో ఫ్లాప్‌కు హాయ్ చెప్పాల్సిందే. మహానుభావుడు తర్వాత వరుస పరాజయాలకు ఒకే ఒక జీవితంతో చెక్ పెడితే మనమే మళ్లీ అతడి స్పీడుకు బ్రేకులేసింది. ఇక నెక్ట్స్ హోప్ బైకర్ మూవీపైనే. ఈ రేసింగ్ మూవీ కోసం గట్టిగానే కష్టపడ్డాడు శర్వా. మునుపెన్నడూ లేనివిధంగా ఒళ్లు హునం చేసుకుని వెయిట్ లాస్ అవడమే కాకుండా ఫిట్‌గా తయారయ్యాడు. Also Read : Tollywood…
Mirai : తేజ సజ్జా హీరోగా వచ్చిన మిరాయ్ మూవీ భారీ హిట్ కొట్టింది. థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తో దూసుకుపోతోంది. మొత్తానికి ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ సూపర్ హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మిరాయ్ మూవీ రూ.100 కోట్లు వసూలు చేసింది. ఇంకా థియేటర్లలో సూపర్ సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతోంది ఈ మూవీ. అయితే తాజాగా ఈ సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న నిర్మాత విశ్వ…
Maname OTT: సినిమా విజయం, అపజయంతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ తనకంటూ మంచి గుర్తించుకున్న టాలీవుడ్ హీరోలలో ఒకడు శర్వానంద్. విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ తనదైన శైలి నటనతో అనేకమంది తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా పొందాడు. ఈ హీరో చివరగా నటించిన సినిమా ‘మనమే’. రొమాంటిక్ సెంటిమెంట్ కామెడీ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా జూన్ 7న ఆడియన్స్ ముందుకు వచ్చి పర్వాలేదు అనిపించుకుంది. ఇక కలెక్షన్ల పరంగా మాత్రం ఆశించిన స్థాయిలో రాబట్ట…
Sharwanand As Charming Star: టాలీవుడ్ యువ కథానాయకుడు శర్వానంద్, ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి జంటగా నటించిన చిత్రం ‘మనమే’. ఈ సినిమాకి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. మనమే చిత్రం శుక్రవారం (జూన్ 7) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ హైదరాబాద్‌లో బుధవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్‌కు దర్శకులు మారుతి, శివ నిర్వాణ, సాయి రాజేశ్ తదితరులు ముఖ్య అతిథులుగా…
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య సరైన హిట్ సినిమా లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఇప్పుడు ఏకంగా మూడు, నాలుగు సినిమాలను ప్రకటించేసాడు.. అందులో ఒకటి మనమే సినిమా.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ టీజర్…