Manamey Teaser: శర్వానంద్ ‘మనమే’ టీజర్ వచ్చేసింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ మధ్య సరైన హిట్ సినిమా లేకపోవడంతో చాలా గ్యాప్ తీసుకున్న హీరో ఇప్పుడు ఏకంగా మూడు, నాలుగు సినిమాలను ప్రకటించేసాడు.. అందులో ఒకటి మనమే సినిమా.. సరికొత్త కథతో రాబోతున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ అన్ని సినిమా పై భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. తాజాగా మేకర్స్ టీజర్ ను రిలీజ్ చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో శర్వ 35 వ సినిమాగా ఈ సినిమా రాబోతుంది.. ఈ సినిమాలో కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఒక పాట రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.. ఆ పాటకు జనాల నుంచి మంచి స్పందన వచ్చింది.. సినిమా పై అంచనాలు పెరుగుతున్నాయి..
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!
తాజాగా సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు.. టీజర్ ను చూస్తుంటే సినిమాను లండన్ బ్యాక్ డ్రాప్ లో సినిమాను తెరకేక్కించినట్లు తెలుస్తుంది.. లండన్, యూరప్ లోనే జరుగుతుందని, అనుకోకుండా హీరో, హీరోయిన్ లైఫ్ లోకి ఒక బాబు వస్తే ఏం జరుగుతుంది? ఇంతకీ బాబు కు హీరోకు ఏదైన సంబంధం ఉందా? బాబు ప్లాష్ బ్యాక్ ఏంటి అనే దాని పై సినిమా కథ ఉండబోతుందని తెలుస్తుంది.. ఈ సినిమాలో హీరో లుక్ స్టైలిష్ గా ఉంది.. ఈ సినిమాను త్వరగా షూటింగ్ పూర్తి చేసి సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు..
తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!