సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మధ్యలో డాన్స్ లు, రైలు పట్టాలపై పడుకోవడాలు.. నీటిలో దుంకడాలు.. ఇవ్వన్ని చూస్తుంటే.. వీళ్లని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. పూర్తి వివరాల్లోకి వెళితే .. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎలాంటా పనైనా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ కోసం ట్రాఫిక్ కు అంతరాయం కలగిస్తున్నారు.…