Bengaluru: ఏందిరా మాకి రచ్చ.. ఫేమస్ అవ్వడానికి రోడ్డు మీదనే….
- రోడ్డు మీద పరుపు వేసుకుని పడుకున్న యువకుడు
- సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి జనాలు చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. కొన్ని సార్లు ప్రాణాలను కూడా లెక్క చేయకుండా రీల్స్ చేస్తున్నారు. రోడ్లు మధ్యలో డాన్స్ లు, రైలు పట్టాలపై పడుకోవడాలు.. నీటిలో దుంకడాలు.. ఇవ్వన్ని చూస్తుంటే.. వీళ్లని ఏమనాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
పూర్తి వివరాల్లోకి వెళితే .. సోషల్ మీడియాలో ఫేమస్ అవ్వడానికి ఎలాంటా పనైనా చేస్తున్నారు. ఇలాంటి ఘటనే బెంగళూరులో చోటుచేసుకుంది. రీల్స్ కోసం ట్రాఫిక్ కు అంతరాయం కలగిస్తున్నారు. లేకపోతే.. రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. ఒక వ్యక్తి రోడ్డు మధ్యలో పరుపు వేసుకుని పడుకున్నాడు. దీంతో భారీగా ట్రాఫిక్ స్థంభించింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Also Read
ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో జరిగింది. రోడ్డు మధ్యలో ఓ వ్యక్తి పరుపు వేసుకుని హాయిగా నిద్రపోతున్నాడు. దీంతో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. ఇది చూసిన నెటిజన్లు ఏందిరా మాకి రచ్చ అంటూ.. అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరికొందరు ఫన్నీ వీడియోగా కామెంట్లు పెటుతున్నారు.
Madness on Bengaluru Roads: Man Spotted Sleeping in the Middle of Traffic”
It is shocking to see the kind of chaos unfolding on Bengaluru’s busy roads. In a bizarre incident, a man was found sleeping right in the middle of a running road on a mattress, bringing traffic to a… pic.twitter.com/72pbReS9L2
— Karnataka Portfolio (@karnatakaportf) September 17, 2025
తాజావార్తలు
-
Jupally Krishna Rao : బార్ యజమానులకు షాక్.. ప్రివిలేజ్ ఫీజుపై జూపల్లి క్లారిటీ
-
SIR Row: ‘‘విజయ్‌కు భయపడుతున్నారా?’’.. రాహుల్ గాంధీని ప్రశ్నించిన డీఎంకే..
-
Asim Munir: అసిమ్ మునీర్ వింత ఆలోచన.. డ్రోన్ల కట్టడికి వెరైటీ ప్లాన్
-
Husharu 2: బీరు కోసం ‘క్షీరసాగర మథనం’.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
-
Fraud: విదేశాల్లో ఉద్యోగాలంటూ మోసం.. నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షలు వసూలు చేసిన కేటుగాడు..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!