Young Man Plays with Huge Cobra in Kadiri: చాలా మంది పామును చూస్తేనే ప్రాణ భయంతో ఆమడ దూరం పరుగెడుతుంటారు. ఇక నాగుపాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా?.. వెనక్కి తిరగకుండా అక్కడి నుంచి లగెత్తుతారు. అయితే ఓ యువకుడు నాగుపామును చూసి ఏమాత్రం భయపడకపోగా.. దానితో ఆటలు ఆడాడు. అక్కడితో ఆగకుండా దాన్ని విసికించాడు. కోపంలో ఆ నాగుపాము అతడిని కాటేసింది. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.…