వామ్మో.. మీరట్‌లో మరో దారుణం వెలుగుచూసింది. మొన్నటికి మొన్న భర్తను ప్రియుడి సాయంతో అత్యంత దారుణంగా చంపేసి.. అనంతరం ముక్కలు.. ముక్కలు చేసి ప్లాస్టిక్ డ్రమ్ములో సిమెంట్‌తో కప్పేశారు. ఈ దారుణాన్ని ఇంకా మరువక ముందే మరో ఘోరం మీరట్‌లో వెలుగుచూసింది.
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టుల ఘాతుకానికి తెగబడ్డారు. పోలీస్ ఇన్‌ఫార్మర్ అనే అనుమానంతో గ్రామస్థుడిని గొంతు కోసి మావోయిస్టులు హత్య చేశారు. మృతుడు భైరంగఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దలేర్ గ్రామానికి చెందిన కుమ్మేష్ కుంజమ్‌గా గుర్తించారు.
దొంగిలించిన మద్యం పంపకం విషయంలో వాగ్వాదం చోటుచేసుకోవడంతో స్నేహితుడినే దారుణంగా హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం గోపాల్‌పూర్‌లో జరిగింది. ఈ కేసు వివరాలను తాండూర్ డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి వెల్లడించారు.
దేశ రాజధానిలో ఢిల్లీలో పోలీస్ వాహనం బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో పోలీస్ వాహనం ఢీకొని ఒకరు మృతి చెందారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కానిస్టేబుల్‌ను అరెస్ట్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడు గ్రామంలో కాల్పులు కలకలం రేపాయి. అనంతపల్లి గ్రామంలో సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద దస్తావేజు లేకరిగా పనిచేస్తున్న కాట్రగడ్డ ప్రభాకర్‌ను తుపాకీతో కాల్చి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.
Suspicion on wife: వివాహేతర సంబంధం పెట్టుకుందనే అనుమానంతో భర్త కత్తితో దాడి చేయడంతో అత్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలైన సంఘటన కొత్తపల్లి మండలం నాగులపల్లి శివారు ఉప్పరగూడెంలో ఆదివారం చోటుచేసుకుంది.
Call Girls: భార్యాభర్తల మధ్య కొన్ని గొడవలు జరిగాయి. దీంతో భార్య వదిలి వెళ్లిపోయింది. ఆ తర్వాత భర్త ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. భార్య దగ్గర లేకపోవడంతో శారీరక కోరిక తీర్చుకునేందుకు అమ్మాయిలను ఆశ్రయించాడు. గత మూడేళ్లుగా అతడి వద్దకు రెగ్యులర్ గా ఓ కాల్ గర్ల్ వస్తోంది.
Rs.500: నేడు ప్రపంచమంతా మనీ మయమైంది. డబ్బు వెనకాలే మనిషి పరిగెత్తుతున్నాడు. మనీ కోసం మాన ప్రాణాలను తీసేందుకు కూడా వెనకాడడం లేదు. రూపాయి పోతుందంటే ప్రాణం పోయినట్లు ప్రవర్తిస్తున్నాడు.