ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి రైల్వే క్రాసింగ్ వద్ద గేట్ వేయడంతో.. తన బైక్ ను భుజంపై పెట్టుకుని వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. ఝాన్సీ నుండి ఒక షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మూసివేసిన రైల్వే క్రాసింగ్‌ను దాటడానికి ఒక వ్యక్తి తన బైక్‌ను భుజంపై మోసుకెళ్లాడు. ఈ వీడియో ఝాన్సీ-కాన్పూర్ రైల్వే లైన్ సమీపంలోని మోంతా పోలీస్ స్టేషన్ ప్రాంతం నుండి వచ్చినట్లు సమాచారం.…