Mamitha baiju: నటీనటులు ఓవర్ నైట్ స్టార్ అవ్వడానికి ఒక్క మంచి సినిమా చాలు. అలా తెలుగులో సూపర్ క్రేజ్ దక్కించుకున్న హీరోయిన్ మమితా బైజు. ఈ మధ్యకాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మలయాళ ప్రేమలు సినిమాలో ఆమె హీరోయిన్గా నటించింది. వాస్తవానికి ఇప్పటికే చాలా మలయాళ సినిమాలు చేసింది కానీ ఈ ప్రేమలు సినిమాతో తెలుగు తమిళ ఆడియన్స్ కి బాగా దగ్గరయింది. ఇప్పుడు ఆమె ఒక తెలుగు సినిమా సైన్ చేసినట్టు తెలుస్తోంది.…