ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటించిన ‘లవ్ టుడే’ సినిమాతో పాటు ‘డ్రాగన్’ సినిమాకి కూడా తెలుగులో మంచి రెస్పాన్స్ వచ్చింది. మంచి కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో, మైత్రి మూవీ మేకర్స్ ప్రదీప్ హీరోగా, మమిత బైజు హీరోయిన్గా ఇప్పుడు ‘డ్యూడ్’ అనే ఒక సినిమా నిర్మించారు. కీర్తిస్వరన్ అనే ఒక కొత్త దర్శకుడు దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంతో పాటు తెలుగులో కూడా గ్రాండ్ రిలీజ్ అయింది. Also Read:Lokesh Kanagaraj :…