ఉత్తర్‌ప్రదేశ్‌లో మహా కుంభమేళా ఎంత ఘనంగా జరుగుతోందో మనకు తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సాధువులతోపాటు దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది భక్తులతో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం కిక్కిరిసిపోతోంది. జనవరి 13న ప్రారంభం అయిన ఈ మహా కుంభమేళా.. వచ్చే నెల 26న ముగియనుంది. దీంతో ఈ 45 రోజుల్లో దాదాపు 40 కోట్ల మంది భక్తులు హాజరవుతారని ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తోంది.ఇక ఇప్పటికే 10 కోట్ల మందికి పైగా భక్తులు.. గంగా, యమునా, సరస్వతి సంగమం…