Mama Mascheendra 2.5 hour Live Telecast of Audience Reactions : యాక్టర్ – డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు చేస్తున్న యూనిక్ యాక్షన్ థ్రిల్లర్ మామా మశ్చీంద్ర. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పిపై నిర్మాతలు సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్ మోహన్ రావు నిర్మించిన ఈ సినిమా టీజర్, ట్రైలర్ తో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేసింది. తెల
Six films to compete next week in Tollywood: ప్రతి శుక్రవారం లాగానే ఈ శుక్రవారం నాడు కూడా చాలా చిన్న సినిమాలు రిలీజ్ కి కర్చీఫులు వేసుకున్నాయి. సలార్ సినిమా రిలీజ్ డేట్ మార్పు అనేక సినిమాల రిలీజ్ డేట్ల మార్పుకు కారణం అయింది. ఇక ఈ క్రమంలో వచ్చే వారం అంటే అక్టోబర్ 6న ఏకంగా అర డజను సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. ఇక ఈ వారం రి�
ఎప్పటికప్పుడు వైవిధ్యానికి పెద్ద పీట వేస్తూ సాగుతున్నారు యంగ్ హీరో సుధీర్ బాబు. కృష్ణ లాంటి సీనియర్ స్టార్ అల్లుడు, ఇప్పటి టాప్ హీరో మహేశ్ బాబు బావమరిది అయినా సుధీర్ ఏ రోజునా, భేషజాలకు పోలేదు. తన మనసుకు నచ్చితే చిన్న పాత్రలోనైనా నటించడానికి వెనుకాడలేదు సుధీర్. అలా కొన్ని చిత్రాలలో కేమియో రోల్స్ �
Maama Mascheendra : డిఫరెంట్ కథలతో హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు హీరో సుధీర్ బాబు. హంట్ లో ఒక షాకింగ్ పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకున్నాడు కానీ అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ అమ్మాయి గురించి ఇంతకు ముందే చెప్పాలి.. దాని ఫలితం అదే.
నైట్రో స్టార్ సుధీర్ బాబు తన యాక్టింగ్ స్కిల్స్ ని ముందెన్నడూ లనంతగా ప్రెజెంట్ చెయ్యడానికి రెడీ అవుతున్నాడు. కమెడియన్, రైటర్, డైరెక్టర్ హర్షవర్ధన్ దర్శకత్వంలో సుధీర్ బాబు సినిమా చేస్తున్నాడు. ‘మామ మశ్చీంద్ర’ అనే టైటిల్ తో రూపొందుతున్న ఈ మూవీలో సుధీర్ బాబు మూడు డిఫరెంట్ వేరియేషన్స్ ఉన్న పాత్�
సుధీర్ బాబు నటిస్తున్న 'మామా మశ్చీంద్ర' మూవీ నుండి సెకండ్ లుక్ పోస్టర్ విడులైంది. ఇప్పటికే దుర్గ పాత్రను రివీల్ చేసిన మేకర్స్ ఇప్పుడు పరశురామ్ గా సుధీర్ బాబు ఎలా ఉండబోతున్నారో ఈ పోస్టర్ తో తెలిపారు.
పర్ఫెక్ట్ రాక్ సాలిడ్ ఫిజిక్ తో, సినిమాతో సంబంధం లేకుండా మైంటైన్ చేసే ఫిట్నెస్ తో సుధీర్ బాబు కనిపిస్తూ ఉంటాడు. సిక్స్ ప్యాక్, ఎయిట్ ప్యాక్ అంటూ తన బాడీని జిమ్ లో కష్టపెట్టే సుధీర్ బాబు ఇప్పుడు బొద్దుగా అయ్యి పొట్ట పెంచేసాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవ�
సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజున ఆయన అల్లుడు, హీరో సుధీర్ బాబు తన కొత్త సినిమా గ్లింప్స్ ని విడుదల చేశారు. తన సినిమాల కథల విషయంలో వైవిధ్యాన్ని ప్రదర్శించే సుధీర్ ఈ తాజా సినిమా విషయంలో కూడా టైటిల్ తోనే ఆశ్చర్యపరిచాడు. జయాపజయాలక అతీతంగా ముందుకు సాగుతున్న సుధీర్ బాబు తాజా సినిమా ‘మామ మశ్చింద్రా’.