ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయెస్ట్ సినిమా పుష్ప -2. సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా మరొక యంగ్ బ్యూటీ శ్రీలీల స్పెషల్ సాంగ్ లో బన్నీతో ఆడిపాడనుంది. అత్యంత భారీ బడ్జెట్ పై మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా నుండి ఇటీవల విడుదలైన ట్రైలర్ రికార్డ్స్ బద్దలు కొట్టింది. డిసెంబరు 5న వరల్డ్ వైడ్ గా భారీ…