Mallika Sherawat : బోల్డ్ బ్యూటీ ‘మల్లికా షెరావత్’ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. పేరుకు బాలీవుడ్ హీరోయిన్ అయినా ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమే.
చిత్ర పరిశ్రమలో కొత్త మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లు ఐటెంసాంగ్స్ చేసేవారు కాదు.. కానీ ఇప్పుడు స్టార్ హీరోయిన్స్ కావాలనే ఐటెం సాంగ్స్ చేస్తున్నారు.
‘క్వాహిష్, మర్డర్’ సినిమాలతో సెక్స్ సింబల్ ముద్ర వేయించుకుంది బాలీవుడ్ భామ మల్లికా షెరావత్. ఆమె వయసిప్పుడు 45 సంవత్సరాలు. కానీ అలా కనిపించనే కనిపించదు. అందుకు ఆమె రోజూ చేసే వర్కౌట్స్, యోగానే కారణం. అంతేకాదు… మితాహారం తీసుకోవడంతో పాటు మేని సొగసును కాపాడుకునే ఆహార పదార్థాలనే మల్లికా షెరావత్ ఎక్కడకు వెళ్ళినా స్వీకరిస్తుంది. కమల్ హాసన్ ‘దశావతారం’లోనూ నెగెటివ్ క్యారెక్టర్ చేసి మెప్పించిన మల్లికా ఇటీవల ఓ వీకెండ్ గోవాలో గడిపేసింది. అక్కడ బికినీ…
బాలీవుడ్ లో ఒకప్పుడు హాట్ సెన్సేషన్ అయిన బ్యూటీ మల్లికా షెరావత్. వాస్తవానికి ఈ అమ్మడు ఉత్తరాది హీరోయిన్ అయినప్పటికి తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితురాలు. సౌత్ లో ఆమె ఆరాధకులు చాలా మంది ఉన్నారు. బాలీవుడ్ తో పాటు అప్పట్లోనే హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది మల్లికా. జాకీ చాన్ “ది మిత్” సినిమాలో మెరిసింది. పెళ్లి తరువాత కొన్నాళ్ళకు సినిమాలకు దూరమైన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు మళ్ళీ చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టింది.…