సుమంత్, నైనా గంగూలీ జంటగా తెరకెక్కుతున్న చిత్రం “మళ్ళీ మొదలైంది”. టీజీ కీర్తికుమార్ దర్శకత్వంలో కె. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణంతా పూర్తయ్యింది. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్నఈ చిత్రంల�