కామాంధులు.. ఆడవారిని బతకనియ్యడం లేదు. చిన్నా, పెద్ద.. వావివరుసలు మరిచి కామంతో కళ్లు మూసుకుపోయి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఇటీవల కేరళలో ఒక మైనర్ బాలుడు, 21 ఏళ్ల యువతిని ఈడ్చుకెళ్లి అత్యచారాయత్నానికి ప్రయత్నించినా ఘటన అందరిని ఉలిక్కిపడేలా చేసింది. తాజాగా ఈ ఘటనలో షాకింగ్ నిజాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కేరళలోమీ మల్లప్పురం గ్రామానికి చెందిన 21 ఏళ్ల యువతి సోమవారం కంప్యూటర్ క్లాస్ కని బయల్దేరింది. కొద్దిదూరం…