ప్రభాస్ నటించనున్న వరుస చిత్రాలో ‘స్పిరిట్’ ఒకటి. అర్జున్ రెడ్డి, యానిమల్ చిత్రాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న సందీప్ వంగా తెరకెక్కించబోతున్న ఈ మూవీ పై హైప్ రోజురోజుకు పెరిగిపోతోంది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజనుకు పైగా ప్రాజెక్టులు ఉన్నా ఈ సినిమా అప్‌డేట్స్ గురించే అందరూ ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. ఎందుకంటే ఇందులో ప్రభాస్ సూపర్ కాప్‌గా కనిపిచబోతున్నాడు. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్‌పై ఈ తరహా పోలిస్ కథ రాలేదని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా స్వయంగా…
(సెప్టెంబర్ 7న మమ్ముట్టికి 70 ఏళ్ళు పూర్తి) మళయాళ చిత్రసీమలో ప్రేమ్ నజీర్ తరువాత సూపర్ స్టార్ స్థానం ఖాళీ అయింది. ఆ సమయంలో ప్రేమనజీర్ తరం వారు భలేగా పోటీపడ్డారు. కానీ, వారి తరువాత వచ్చిన మమ్ముట్టి ఆ స్థానం ఆక్రమించారు. తనదైన అభినయంతో మమ్ముట్టి అనేక మళయాళ చిత్రాలను విజయతీరాలకు చేర్చారు. తక్కువ పెట్టుబడితోనే చూపరులను కట్టిపడేసేలా చిత్రీకరించడంలో మళయాళ దర్శకులు ఆరితేరినవారు అని ప్రతీతి. మమ్ముట్టి చిత్రాలను మన బడ్జెట్ తో పోల్చి…