ఓటీటీ ప్రేక్షకులలో మలయాళ సినిమాలపై క్రేజ్ రోజురోజుకీ పెరిగిపోతోంది.సరికొత్త కథతో, కథనాలతో మలయాళ మేకర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తాజాగా ఒక సూపర్ హిట్ సస్పెన్స్ మూవీ ఓటీటీలోకి అందుబాటులోకి వచ్చింది. అదే ‘ఆట్టం’. మామూలుగా మలయాళ మేకర్స్ ఎక్కువగా ఫీల్ గుడ్ కథలతోనే ప్రేక్షకులను కట్టిపడేస్తారు. కానీ ‘ఆట్టం’ అలా కాదు. ఇదొక సస్పెన్స్ థ్రిల్లర్.సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లకు భాషతో సంబంధం లేదు. ఏ భాషలో అయినా ఈ జోనర్లో సినిమాలు చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో…
మలయాళం సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది.. రెండు నెలల్లోనే ఏకంగా మూడు పెద్ద హిట్స్ లభించాయి..అందులో ఒకటి మంజుమ్మెల్ బాయ్స్. ఈ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ రిలీజైన 12 రోజుల్లోనే రూ.100 కోట్ల మార్క్ దాటడం విశేషం. ఫిబ్రవరి 22న రిలీజైన ఈ సినిమా సోమవారం (మార్చి 4) నాటికి ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకుపైగా వసూళ్లు సాధించింది.మంజుమ్మెల్ బాయ్స్ మూవీ రిలీజైన రోజు నుంచే బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టిస్తోంది. కేరళ బాక్సాఫీస్ తోపాటు ప్రపంచవ్యాప్తంగా…
ఓటీటీ లు అందుబాటులోకి వచ్చిన తరువాత భాష తో సంబంధం లేకుండా వరుస సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్నాయి. ముఖ్యంగా మలయాళం సినిమాలు ప్రేక్షకులకు తెగ నచ్చేస్తున్నాయి.మాలీవుడ్‌లో సూపర్‌హిట్ సాధించిన సినిమాలెన్నో ఓటీటీలో బంపర్ స్ట్రీమింగ్ నమోదు చేసుకుంటున్నాయి.తాజాగా అలా అలరిస్తున్న మరో మలయాళ చిత్రమే ‘నెరు’. ఈ చిత్రాన్ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించారు.సీరియస్ పాయింట్‌కు కోర్డు డ్రామా జతకలిపి ఆద్యంతం ఆసక్తికరంగా మలచడంలో దర్శకుడు జీతూ జోసెఫ్ సక్సెస్ సాధించాడు. దృశ్యం, దృశ్యం-2 సినిమాలతో…