యంగ్ హీరో నాగ శౌర్య, మలయాళ బ్యూటీ మాళవిక నాయర్ కలిసి ఒక సినిమా చేశారు. “హా మాకు తెలుసులే, ఆ సినిమా పేరు కళ్యాణ వైభోగమే… డైరెక్టర్ నందినీ రెడ్డి” అనేయకండి. ఎందుకంటే ఈ న్యూస్ ఆ సినిమా గురించి కాదు. కళ్యాణ వైభోగమే సినిమా 2016లో రిలీజ్ అయ్యింది, ఈ మూవీలో శౌర్య-మాళవిక నాయర్ ల కాంబినేషన్ కి మంచి పేరొచ్చింది. అందుకే ఆర్టిస్ట్ టర్న్డ్ డైరెక్టర్ అవసరాల శ్రీనివాస్, నాగ శౌర్య-మాళవిక నాయర్…
Anni Manchi Sakunamule: ఈ యేడాది ఇప్పటికే వైజయంతి మూవీస్ బ్యానర్ నుండి 'సీతారామం' లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ వచ్చింది. అదే సంస్థ ఈ యేడాది చివరిలోనూ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ తో వీడ్కోలు పలుకబోతోంది.
సక్సెస్ ఫుల్ కాంబోకు ఎప్పుడూ సూపర్ క్రేజ్ ఉంటుంది. మార్కెట్ వర్గాలలోనూ ఆ ప్రాజెక్ట్స్ పై ఆసక్తి నెలకొంటుంది. ప్రస్తుతం అలా ఆసక్తిని కలిగించే చిత్రం ఒకటి సెట్స్ పై ఉంది. దీనిని ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, మరో నూతన చలన చిత్ర నిర్మాణ సంస్థ ‘దాసరి ప్రొడక్షన్స్’ తో కలసి నిర్మిస్తోంది. వివరాల్లోకి వెళితే… ఆమధ్య యువ కథానాయకుడు నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా రూపొందిన ‘కళ్యాణ వైభోగమ’…
‘మనం’ తరువాత విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్యూ’. సక్సెస్‌ఫుల్ నిర్మాతలు దిల్‌రాజు, శిరీష్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, మాళవిక నాయర్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ సినిమా టీజర్‌తో అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించింది. తాజాగా ఈ సినిమా నుంచి ‘ఏంటో.. ఏంటేంటో.. నాలో ఏంటేంటో.. నాతో నువ్వేంటో.. నీతో నేనెంటో.. చూసే చూపేంటో.. మారే తీరేంటో.. వెళ్లే దారేంటో.. జరిగే మాయేంటో’ అంటూ సాగే మ్యాజికల్…
నాగ చైతన్య, విక్రమ్ కే కుమార్ కాంబినేషన్‌లో ‘థాంక్యూ’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే! గుట్టుచప్పుడు కాకుండా చిత్రీకరణ ముగించుకున్న ఈ చిత్రం.. ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సమాయత్తమవుతోంది. జులై 8వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రమోషన్ కార్యక్రమాల్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే ఈరోజు టీజర్ విడుదల చేశారు. ‘నేను, నా వల్లే సాధ్యమైంది, నా సక్సెస్‌కి కారణం నేనే’ అంటూ స్వార్థంతో పరుగులు పెట్టే…