Home
Malavika Nair
Malavika Nair News
-
Prabhas: ‘బైకర్’ కోసం రంగంలోకి దిగిన ప్రభాస్!
టాలీవుడ్ యంగ్‌స్టర్ శర్వానంద్ హీరోగా నటించిన తాజా చిత్రం బైకర్ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ ఏడాది సంక్రాంతికి ‘నారీ నారీ నడుమ మురారి’ వంటి చిత్రంతో ప్రేక్షకులను అలరించి సక్సెస్ ట్రాక్ ఎక్కిన శర్వానంద్, ఈసారి స్పోర్ట్స్ డ్రామాతో కొత్త కాన్సెప్ట్‌తో ముందుకు వస్తున్నారు. భారతదేశపు మొట్టమొదటి మోటోక్రాస్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘బైకర్’ ట్రైలర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఇప్పటికే… -
Biker Release Date: శర్వా స్పీడ్ మామూలుగా లేదుగా! ‘బైకర్’ రిలీజ్ డేట్ లాక్..
Biker Release Date: ఇండియన్ సినిమాలో మొదటిసారిగా మోటార్క్రాస్ రేసింగ్ నేపథ్యంలో తెరకెక్కిన హై-ఆక్షన్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’. అభిలాష్ రెడ్డి కంకారా దర్శకత్వంలో చార్మింగ్ స్టార్ శర్వానంద్ హీరోగా, మలవిక నాయర్ ఫీమేల్ లీడ్‌గా నటిస్తున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 3, 2026న భారీస్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. UV క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ కృష్ణ రెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ మూవీని నిర్మించారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయ్యి సినిమాపై… -
Sharwanand : ‘బైకర్’ శర్వా..రగ్గడ్ లుక్‌లో ఇరగదీశాడుగా!
చార్మింగ్ స్టార్ శర్వానంద్ తన 36వ చిత్రంలో నైపుణ్యం కలిగిన మోటార్‌సైకిల్ రేసర్‌గా నటిస్తున్నారు. అభిలాష్ కంకర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మక బ్యానర్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తి కావొస్తోంది. దీపావళి శుభ సందర్భంగా, మేకర్స్ ఈ సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. సినిమా నేపథ్యానికి తగినట్లుగా ‘బైకర్’ అనే పర్ఫెక్ట్ టైటిల్‌ను ఖరారు చేశారు. విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లో శర్వా పూర్తి… -
Fact Check: శర్వానంద్ విడాకుల వార్తలు.. అసలు నిజం ఇదే!
యంగ్ హీరో శర్వానంద్ విడాకులు తీసుకుంటున్నాడనే వార్తలు ఇప్పటివి కాదు. నిజానికి ఆయన రక్షిత రెడ్డి అని యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ తరువాత కొన్నాళ్లకు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారు అనే ప్రచారం మొదలైంది. ఆ తర్వాత విడాకులు జరగలేదు. సరి కదా, శర్వానంద్ మరిన్ని సినిమాలు లైన్లో పెట్టాడు. ఇప్పుడు తాజాగా మరోసారి వీరి విడాకుల వ్యవహారం మళ్లీ హాట్ టాపిక్ అవుతుంది. పేరు లేకుండా కొందరు, పేరు పెట్టి కొందరు వీరు… -
Sharwanand : సైలెంట్‌గా శర్వానంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్..
టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కు ఈ మధ్య ఒక్క హిట్ సినిమా కూడా లేదు.. గత రెండేళ్లుగా ఒక్క హిట్ సినిమా కూడా లేదని తెలుస్తుంది.. ఇప్పుడు సైలెంట్ గా కొత్త సినిమా షూటింగ్ పనులను మొదలు పెట్టాడు.. 2022లో ‘ఒకే ఒక జీవితం’ మూవీ వచ్చి సూపర్ హిట్టు అందుకున్న శర్వానంద్… ఇప్పుడు ఈ సినిమాను చేస్తున్నారు.. తన పెళ్లి అవ్వడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన ఇప్పుడు కొత్త సినిమా షూటింగ్… -
Nandini Reddy: ఇలాంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ : మిక్కీ జె మేయర్
'అన్ని మంచి శకునములే' వంటి సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ అంటున్నారు సంగీత దర్శకుడు మిక్కీ జె మేయర్. 'మహానటి' తర్వాత మళ్ళీ వైజయంతి మూవీస్ బ్యానర్ లో వర్క్ చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. -
Anni Manchi Sakunamule Trailer: నువ్వు కటౌట్ వే.. ప్రభాస్ వి కాదు
Anni Manchi Sakunamule Trailer: సంతోష్ శోభన్, మాళవిక నాయర్ జంటగా నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా అన్ని మంచి శకునములే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై స్వప్న దత్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. -
Anni Manchi Sakunamule: అందుకోసమే ఈ సినిమా చేశాం: స్వప్న దత్, ప్రియాంక దత్
ఫీల్ గుడ్ మూవీ 'అన్నీ మంచి శకునములే' విజయంపై నిర్మాతలు స్వప్న, ప్రియాంక దత్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. సంతోష్ శోభన్ కు ఈ సినిమా మంచి సక్సెస్ ను అందిస్తుందని చెబుతున్నారు. -
Malavika Nair: ఆ ‘జాతిరత్నం’ ను ఉంచుకుంటా అంటున్న హీరోయిన్
Malavika Nair: ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో తెలుగుతెరకు పరిచయమైన హీరోయిన్ మాళవిక నాయర్. మొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించిన ఈ చిన్నది వరుస అవకాశాలను అయితే అందుకోగలిగింది కానీ, ఎందుకో విజయాలను మాత్రం అందుకోలేకపోయింది. -
Anni Manchi Sakunamule: యాక్షన్ మూవీ చేయాలని ఉంది: మాళవిక నాయర్
'అన్ని మంచి శకునములే' చిత్రంలో నాయికగా నటిస్తోంది మాళవిక నాయర్. తనకు బేసికల్ గా యాక్షన్ చిత్రాలు ఇష్టమని అలాంటి సినిమా కోసం ఎదురుచూస్తున్నానని ఈ అందాల ముద్దుగుమ్మ చెబుతోంది.
తాజావార్తలు
-
INDIA Bloc Rally in Delhi: INDIA కూటమి ‘ఓట్ బచావో, దేశ్ బచావో’ మహా ర్యాలీ.. 4 వేల మంది పోలీసులు మోహరింపు
-
Sunday Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు!
-
Income Tax Raid: భూమిలో పాతిపెట్టిన డ్రమ్ముల్లో నోట్ల కట్టలు.. ఏకంగా రూ.3.20 కోట్ల క్యాష్!
-
AP Local Body Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల లైవ్ అప్డేట్స్.. ప్రారంభమైన పోలింగ్!
-
Petrol Export Duty Cut to Zero: కేంద్రం కీలక నిర్ణయం.. పెట్రోల్ ఎగుమతి సుంకం రద్దు, డీజిల్‌పై భారీ పెంపు
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!