వరుస విజయాలతో దూసుకెళ్తున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన రాబోయే చిత్రం 'రాజాసాబ్'లో విభిన్నమైన శైలిలో ప్రేక్షకులను నవ్వించడానికి సిద్ధంగా ఉన్నాడు. 400 కోట్ల బడ్జెట్‌తో రొమాంటిక్ హారర్ కామెడీగా ఈ సినిమా తెరకెక్కుతోంది. మారుతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
TG Vishwa Prasad About Prabhas Raja Saab: ‘రాజాసాబ్’ చిత్రంతో తాము సైలెంట్‌గా వస్తామని, పెద్ద విజయాన్ని అందుకుంటాం అని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ధీమా వ్యక్తం చేశారు. ‘రెబల్ స్టార్’ ప్రభాస్ చేసిన సినిమాలన్నింటి కంటే పెద్ద హిట్ అవుతుందన్నారు. రాజాసాబ్ చిత్రీకరణ సైలెంట్‌గా జరుగుతోందని.. 38,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సెట్ వేశాం అని చెప్పారు. సంగీతం మరో స్థాయిలో అలరిస్తుందని టీజీ విశ్వప్రసాద్ పేర్కొన్నారు. మారుతి దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సినిమా…
కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘తంగలాన్’. ఈ చిత్రానికి పా రంజిత్ దర్శకత్వం వహించారు. హిస్టారికల్ ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్‌గా రానున్న ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ సినిమాపై భారీ హైప్ ను పెంచుతున్నాయి. కాగా, తంగలాన్ ను ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగష్టు 15న ప్రేక్షుకుల ముందుకు రానుంది . ఈ క్రమంలోనే …
August 15 Release Heroines With Mumbai Background: సాధారణంగా సినిమాలు శుక్రవారం నాడు రిలీజ్ అవుతాయి కానీ ఆగస్టు 15వ తేదీ పబ్లిక్ హాలిడే రావడంతో ఆ రోజునే దాదాపు మూడు సినిమాలతో పాటు ఒక సినిమా ప్రీమియర్స్ కూడా ప్రదర్శించాలని నిర్ణయం తీసుకున్నారు. డబుల్ ఇస్మార్ట్ అనే సినిమాతో పాటు మిస్టర్ బచ్చన్, తంగలాన్ అనే డబ్బింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. మరోపక్క 16వ తేదీ రిలీజ్ అవుతున్న ఆయ్ అనే సినిమా ప్రీమియర్స్…
Malavika Mohanan has roped in to play the female lead in Sardar2: కోలీవుడ్ స్టార్ హీరోలో హీరో కార్తీ కి సపరేట్ గుర్తింపు ఉంటుంది. డిఫ్రెంట్ స్క్రిప్ట్ సెలక్షన్ తో డిఫ్రెంట్ లుక్స్ తో ఫిల్మ్ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక మార్క్ సెట్ చేసాడు. ఇప్పటికి 25 చిత్రాలను పూర్తి చేసిన ఈయన ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం సర్ధార్ 2 చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఇంతకు ముందు…
Malavika Mohanan Cooments on Thangalaan Shooting: పా.రంజిత్ దర్శకత్వంలో చియాన్ విక్రమ్ హీరోగా వస్తున్న సినిమా ‘తంగలాన్’. కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ కార్మికుల జీవితాల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, పార్వతి తిరువొత్తు కీలక పాత్రలు చేశారు. ఆగస్టు 15న తంగలాన్ విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు భారీ స్పందన వచ్చింది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా…
GV Prakash Kumar about Vikram’s Thangalaan Movie Trailer: చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ మూవీ ‘తంగలాన్ ’. పా రంజిత్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రోడక్షన్స్పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మాళవికా మోహనన్, పార్వతీ తిరువోరు, పశుపతి, హరికృష్ణన్, అన్భుదురై కీలక పాత్రల్లో నటించారు. ఇప్పటికే విడుదలైన తంగలాన్ టీజర్‌కు భారీ స్పందన వచ్చింది. అయితే తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ…
మలయాళ ముద్దుగుమ్మ మాళవిక మోహన్ పేరుకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. మలయాళ సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా మరోవైపు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కు చెమటలు పట్టిస్తుంది.. ట్రెండ్ ను సెట్ చేస్తూ ఫోటోలను దిగుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది.. తాజాగా ట్రెండీ వేర్ లో బుక్ పట్టుకొని ఫొటోలకు పోజులిచ్చింది.. డిఫరెంట్ పోజులిచ్చింది……
Malavika Mohanan Back to Back Counters to Netizens in Twitter Chat Session: ప్రముఖ సినిమాటోగ్రాఫర్ మోహనన్ కుమార్తె మాళవిక మోహనన్ ఆయన వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసింది. మారుతీ దర్శకత్వం వహించిన “ది రాజా సాబ్” చిత్రం ద్వారా మాళవిక మోహనన్ తెలుగులోకి అడుగుపెట్టనుండి. ఇప్పటికీ నిర్మాణ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌లో ఆమె ప్రభాస్‌తో భాగస్వామి అయింది. అయితే, ఆమె తదుపరి సినిమా పా రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ హీరోగా…